తెలుగు న్యూస్ / ఫోటో /
Baba Vanga Predictions: బాబా వంగా చెప్పిన ప్రకారం కొత్త ఏడాదిలో ఈ రాశుల వారిపై ధన వర్షం
Baba Vanga Predictions: కొత్త ఏడాదిలో అయిదు రాశుల వారిపై ధన వర్షం కురుస్తుందని బాబా వంగా చెప్పినట్టు సమాచారం. ఆ అయిదు రాశులు ఏవో తెలుసుకోండి.
(1 / 6)
2025లోకి అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ ఏడాది ఎలా ఉంటుందనే ఆలోచన మనసులో మెదులుతుంది. 2025 ఎలా ఉంటుందో బాబా వంగా ముందుగాన ఊహించి చెప్పింది.
(2 / 6)
బాబా వంగా ముందుగానే ప్రపంచంలో జరిగే ఘటనలను అంచనా వేసినట్టు చెబుతారు. 9/11 న ట్విన్ టవర్స్ ఆఫ్ అమెరికాపై దాడిని ఈమె ముందే అంచనా వేసి చెప్పింది. ప్రిన్సెస్ డయానా మరణం, కరోనా దాడి.. ఐరోపాలో కల్లోలాలు, అస్థిర పరిస్థితులు ఉంటాయని కూడా ఆమె ముందే ఊహించింది.
(3 / 6)
2025లో సైన్సు మెరుగుపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ మందుల ఆవిష్కరణలో ముందడుగు వేస్తారు. ప్రాణాంతక వ్యాధి మందుల ఆవిష్కరణలో శాస్త్రవేత్తలకు పెద్ద బ్రేక్ లభిస్తుంది.
(4 / 6)
గ్రహాంతర జీవులు భూమిపైకి వచ్చే అవకాశం ఉంది. వారితో మానవులు సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని బాబా వంగా చెప్పారు.
ఇతర గ్యాలరీలు