తెలుగు న్యూస్ / ఫోటో /
Aamir khan Trolled: కొత్త ఆఫీసుకు ఆమీర్ కలశ పూజ.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్..!
- Aamir khan Trolled: Aamir khan Trolled: బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్.. లాల్ సింగ్ చడ్ఢా పరాజయం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమీర్ తన కొత్త ప్రొడక్షన్ ఆఫీసు ప్రారంభిస్తూ పూజ నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం కలశ పూజా చేసిన ఆమీర్‌ను కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం సానుకూలంగా స్పందిస్తున్నారు.

(1 / 5)
లాల్‌సింగ్ చడ్డా పరాజయం తర్వాత ఆమీర్ ఖాన్ సినిమా ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టారు. దీంతో కొత్త ఆఫీసు ప్రారంభిస్తూ కలశ పూజ నిర్వహించారు. దీనిపై ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఆమీర్‌ను హిందువునిగా చూపించేలా వ్యవహరిస్తున్నారని ఒకరు, మీ పూజలు చూసి నిరాశ చెందుతున్నామని మరొకరు కామెంట్లు పెట్టారు. (Instagram)
(3 / 5)
ఈ పూజ సందర్భంగా తలపై టోపీ పెట్టుకుని నుదుటిపై తిలకం పెట్టుకుని కలశ పూజ చేశారు ఆమీర్.(Instagram)
ఇతర గ్యాలరీలు