తెలుగు న్యూస్ / ఫోటో /
Maharashtra results: మహారాష్ట్ర ఎన్నికల్లో ఏ ‘ఠాక్రే’ గెలిచాడు?.. ఏ ‘ఠాక్రే’ ఓడిపోయాడు?
Maharashtra results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే, ఈ ఎన్నికల్లో ఠాక్రే వంశం నుంచి ఎవరు గెలిచారో, ఎవరు ఓడిపోయారో చూద్దాం..
(1 / 6)
2024 మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, శివసేన నేత ఆదిత్య ఠాక్రే తన వర్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు.(PTI)
(2 / 6)
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వర్లీ స్థానం నుంచి 69 శాతం ఓట్లతో ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానేపై విజయం సాధించారు. (PTI)
(3 / 6)
కాంగ్రెస్ సీనియర్ నేత మురళీ దేవ్రా కుమారుడు మిలింద్ దేవ్రా పై ఆదిత్య ఠాక్రే వర్లీలో 8,801 ఓట్ల మెజారిటీతో గెలిచారు.(ANI)
(4 / 6)
ఎంఎన్ఎస్ వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రే కుమారుడు, ఆదిత్య ఠాక్రే బంధువు అమిత్ ఠాక్రే మహిమ్ అసెంబ్లీ స్థానం నుంచి 17,151 ఓట్ల తేడాతో ఓడిపోయారు.(Hindustan Times)
(5 / 6)
అమిత్ ఠాక్రే మొదట్నుంచీ రాజకీయాలకు, లైమ్ లైట్ కు దూరంగా ఉన్నారు, అయితే, తన తండ్రి రాజ్ ఠాక్రే వారసత్వాన్ని కొనసాగించడం కోసం ఆయన రాజకీయాల్లో అడుగుపెట్టారు.(Raju Shinde/HT Photo)
ఇతర గ్యాలరీలు