(1 / 5)
హైదరాబాదీ బ్యూటీ, టాలీవుడ్ హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఏ డ్రెస్‍లో అయినా ఎలిగెంట్ స్టైల్‍తో ఆకట్టుకుంటారు. ట్రెడిషనల్ డ్రెస్ అయినా.. మోడ్రన్ ఔట్‍ఫిట్ అయినా అదిరిపోతారు. తాజాగా అట్రాక్టివ్ లెహెంగాలో సన్నింగ్ లుక్‍తో మైమరిపించారు.
(Instagram)(2 / 5)
క్రీమ్ కలర్ లెహెంగా ధరించి గ్లామర్ షో చేశారు ఫారియా అబ్దుల్లా. తళుకుల ఎంబ్రాయిడరీతో అట్రాక్టివ్‍గా ఉన్న ఈ డ్రెస్‍లో హొయలు ఒలికించారు.
(3 / 5)
ప్లంగింగ్ నెక్‍లైన్‍తో ఉన్న స్లీవ్‍లెస్ క్రాప్ టాప్ ధరించి అందాల ప్రదర్శన చేశారు ఫారియా. స్టన్నింగ్ పోజులతో ఆకట్టుకున్నారు. ఈ ఫొటోలను నేడు (మే 8) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు పొడుగు సుందరి.
(Instagram)(4 / 5)
2021లో జాతిరత్నాలు సినిమాతో ఫారియా తెరంగేట్రం చేశారు. తొలి మూవీతోనే హిట్ కొట్టారు. చిట్టిగా చాలా పాపులర్ అయ్యారు.
(Instagram)(5 / 5)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు చిత్రాల్లో క్యామియో రోల్స్ చేశారు ఫారియా. ఆమె హీరోయిన్‍గా చేసిన లైక్, షేర్ & సబ్‍స్క్రైబ్ పెద్దగా హిట్ కాలేదు. అల్లరి నరేశ్‍తో కలిసి ఫారియా అబ్దుల్లా నటించిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం మే 3నే థియేటర్లలో రిలీజైంది. ప్రస్తుతం ఓ తమిళ మూవీ చేస్తున్నారు ఈ హైదరాబాదీ బ్యూటీ.
ఇతర గ్యాలరీలు