(1 / 6)
ఇప్పుడు బంగారు ఉంగరం అందరూ పెట్టుకుంటున్నారు. ఇది విలువైన లోహం మాత్రమే కాదు, ఎన్నో నమ్మకాలతో ముడిపడి ఉన్నది. బంగారాన్ని శుభ సూచకగా చెప్పుకుంటారు.
(Pixabay)(2 / 6)
బంగారు ఉంగరం కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి వస్తుంది. దాని ధరించడం వల్ల జీవితంలో అదృష్టం విజయం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
(Pixabay)(3 / 6)
మేష రాశి వారు కచ్చితంగా బంగారు ఉంగరాన్ని పెట్టుకోవాలి. ఇది వారిలో శక్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. బంగారు ఉంగరం పెట్టుకుంటే వారి దూకుడు స్వభావం తగ్గుతుంది. సానుకూల దశగా వారు అడుగులు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
(Pixabay)(4 / 6)
సింహరాశి లో జన్మించిన వారు స్వతహాగా నాయకులుగా ఉంటారు. వారు బంగారు ఉంగరం పెట్టుకోవడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి వ్యక్తిత్వానికి కొత్త బలం చేకూరుతుంది. పనిచేసే చోట గౌరవం దక్కుతుంది.
(Pixabay)(5 / 6)
ధనుస్సు రాశి వారు కి బంగారు ఉంగరం అదృష్టాన్ని తెస్తుంది. వృత్తిలో శుభ ఫలితాలను ఇస్తుంది. విద్యాప్రయాణాల్లో కూడా కలిసి వస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
(Pixabay)ఇతర గ్యాలరీలు