Romantic destinations: హనీమూన్ లేదా జాలీ ట్రిప్.. ఇవే బెస్ట్ డెస్టినేషన్స్.
కొత్తగా పెళ్లైన జంటైనా, రొమాంటిక్ వెకేషన్ కోరుకునే దంపతులైనా, లవ్ బర్డ్స్ అయినా.. మంచి రొమాంటిక్ డెస్టినేషన్ కోసం చూస్తున్నారా? ఇవే ప్రపంచంలోని బెస్ట్ రొమాంటిక్ ప్రదేశాలు.. చెక్ ఇన్..
(1 / 7)
Santorini, Greece: గ్రీస్ లోని సాంటొరిని ద్వీపం. స్వచ్ఛమైన సీ వాటర్, అందమైన సన్ సెట్స్, అద్భుతమైన ఫుడ్. ఇంకే కావాలి..?
(Unsplash)(2 / 7)
Seychelles: సీషెల్స్. హిందూ మహా సముద్రంలోని ద్వీప సముదాయం. అద్భుతమైన బీచ్ లు, దట్టమైన అడవులు ఇక్కడి స్పెషాలిటీ.
(Unsplash)(3 / 7)
Caribbean Islands: కరేబియన్ ఐలాండ్స్. రొమాంటిక్ టూర్ కు బెస్ట్ డెస్టినేషన్. బార్బడోలోని బీచ్ ల నుంచి జమైకా అడవుల వరకు ప్రతీదీ అందమే.
(Unsplash)(5 / 7)
Bali, Indonesia: ఇండోనేషియాలోని బాలి ద్వీపం. సర్ఫింగ్, స్నోర్కెలింగ్ వంటి యాక్టివిటీస్ కు ఫేమస్. అందమైన బీచ్ లు, పచ్చదనం పరుచుకున్న అడవులు కన్ను తిప్పనివ్వవు.
(Unsplash)(6 / 7)
Switzerland: ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రం. జంటలకు స్వర్గధామం. సౌందర్యమయ పర్వతాలు, అందమైన పెద్ద పెద్ద చెరువులు. స్విట్జర్లాండ్ ఒక్కసారైనా చూసి తీరాల్సిన దేశం.
(Unsplash)ఇతర గ్యాలరీలు