తెలుగు న్యూస్ / ఫోటో /
Photos: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘మహిళా సాధికారత’ను సూచించే అందమైన శకటాలు
- గణతంత్ర దినోత్సవం నాడు, వివిధ రంగాలలో మహిళలు సాధించిన పురోగతి, విజయాలను గుర్తిస్తూ 'మహిళా సాధికారత' థీమ్‌ను ప్రదర్శించాయి ఎన్నో శకటాలు.
- గణతంత్ర దినోత్సవం నాడు, వివిధ రంగాలలో మహిళలు సాధించిన పురోగతి, విజయాలను గుర్తిస్తూ 'మహిళా సాధికారత' థీమ్‌ను ప్రదర్శించాయి ఎన్నో శకటాలు.
(2 / 7)
రాజస్థాన్ తమ రాష్ట్ర పండుగ సంస్కృతితో పాటు మహిళల హస్తకళల పరిశ్రమల అభివృద్ధిని ప్రదర్శించింది.
(HT Photo/Raj K Raj)(3 / 7)
ప్రభుత్వ కార్యక్రమం 'మేరా పరివార్ - మేరీ పెహచాన్' ద్వారా తమ రాష్ట్రంలోని మహిళలు ఎలా సాధికారత పొందారో హర్యానా శకటం ప్రదర్శించింది.
(HT Photo/Raj K Raj)(4 / 7)
సాంఘిక-ఆర్థిక కార్యకలాపాలలో మహిళల కీలక పాత్రను ప్రతిబింబించేలా మణిపూర్ శకటం రూపొందింది. 'చర్ఖా'లపై పని చేస్తున్న మహిళల బొమ్మలు శకటంపై కనిపిస్తున్నాయి.
(HT Photo/Raj K Raj)ఇతర గ్యాలరీలు