Benefits of Peanuts: పల్లీలతో బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్; అందులో ఇవి కొన్ని..
- Benefits of Peanuts: పల్లీ లేదా వేరు శనగ ను పేదవాడి బాదాం అంటారు. వేరుశనగతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం ఇక్కడ..
- Benefits of Peanuts: పల్లీ లేదా వేరు శనగ ను పేదవాడి బాదాం అంటారు. వేరుశనగతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని మీ కోసం ఇక్కడ..
(1 / 8)
వేరుశనగను ప్రోటీన్ పవర్‌హౌస్ అంటారు. అలాగే, అందరికీ ఇష్టమైన చిరుతిండి కూడా, వేరుశెనగకు శీతాకాలంలో చాలా డిమాండ్ ఉంటుంది. వేరుశెనగలు అద్భుతమైన పోషకాలతో నిండి ఉన్నాయి.
(2 / 8)
వేరుశెనగలో మొత్తం 20 రకాల అమైనో ఆమ్లాలు వివిధ నిష్పత్తుల్లో ఉంటాయి. వీటితో 'అర్జినైన్' అనే ప్రోటీన్ లభిస్తుంది.
(pixabay)(3 / 8)
కొంచెం తినగానే కడుపు నిండిందనే భావనను ప్రేరేపించే హార్మోన్ ను వేరుశెనగలోని ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు యాక్టివేట్ చేస్తుంది.
(Pixabay)(4 / 8)
వేరుశనగలో విటమిన్ B3, నియాసిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యమైన, కాంతివంతమైన మెరిసే చర్మాన్ని అందిస్తాయి. అన్ని రకాల చర్మ వ్యాధులను దూరంగా ఉంచుతాయి. ఇవి హైపర్‌పిగ్మెంటెడ్ మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి.
(Unsplash)(5 / 8)
వేరుశెనగలోని ఫైటోస్టెరాల్స్ ప్రోస్టేట్ కేన్సర్ రాకుండా 40% పైగా రక్షణ ఇస్తాయి. కేన్సర్ కణాల వ్యాప్తిని 50% వరకు నిరోధిస్తాయి.
(Shutterstock)(6 / 8)
వేరుశెనగలో అధిక-నాణ్యత గల ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు సహకరిస్తుంది,
(Freepik)(7 / 8)
వేరుశెనగలో నియాసిన్, రెస్వెరాట్రాల్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి, ఇవి అల్జీమర్స్, వృద్ధాప్య సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
(Unsplash)ఇతర గ్యాలరీలు