Egg dishes: ఎగ్స్‌తో ఎంతో సులభమైన 7 వంటలు.. బ్రేక్‍ఫాస్ట్‌కు ఎంతో భేష్-7 easy delicious egg dishes to spruce up your breakfast every morning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Egg Dishes: ఎగ్స్‌తో ఎంతో సులభమైన 7 వంటలు.. బ్రేక్‍ఫాస్ట్‌కు ఎంతో భేష్

Egg dishes: ఎగ్స్‌తో ఎంతో సులభమైన 7 వంటలు.. బ్రేక్‍ఫాస్ట్‌కు ఎంతో భేష్

Published May 16, 2023 05:13 PM IST Chatakonda Krishna Prakash
Published May 16, 2023 05:13 PM IST

  • Recipes with Eggs: కోడిగుడ్లతో సింపుల్‍గా బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ 7 సులభమైన వంటలపై ఓ లుక్కేయండి.

కోడిగుడ్లు (Eggs) చాలా పోషకాలను అందిస్తాయి. సులభంగా, త్వరగా బ్రేక్‍ఫాక్ట్ చేసుకోవాలంటే ఎగ్స్ చాలా మంచి ఎంపికగా ఉంటాయి. గుడ్లతో ఆమ్లెట్లు, స్క్రాంబుల్డ్ ఎగ్స్ సహా ఎన్నో రకాల వంటలు చేయవచ్చు. మన టేస్టుకు తగ్గట్టుగా ప్రయోగాలు కూడా చేయవచ్చు. మీరు ఉదయం తినే ఆహారంలో గుడ్లతో చేసిన వంటకాన్ని జత చేసుకుంటే మంచి ప్రొటీన్లు అందుతాయి. అలా.. గుడ్లతో సులభంగా చేసుకోగలిగిన ఏడు వంటకాలను ఇక్కడ చూడండి. 

(1 / 8)

(Pexels)

బచ్చలికూర, ఫెటా చీజ్‍తో స్క్రాంబుల్డ్ ఎగ్స్: ముందుగా పాన్‍లో బచ్చలికూర వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత గుడ్డును పగులగొట్టుకొని అందులో వేసుకోవాలి. ఫెటా చీజ్ కూడా వేసుకోవాలి. అన్నింటిని కలిపి కాసేపు స్టవ్‍పై ఉంచి ఆ తర్వాత తీసేసుకొని.. తినాలి. 

(2 / 8)

వెజీ ఆమ్లెట్ (Veggie omelette): ముందుగా గుడ్లను బాగా బీట్ చేయండి, అందులో మష్రూమ్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేయండి. అనంతరం ఓ ప్యాన్‍ను వేడి చేసి అందులో ఈ గుడ్డు మిశ్రమాన్ని వేయండి. అంతే రుచికరమైన కలర్‌ఫుల్ వెజీ అమ్లెట్ రెడీ అవుతుంది.

(3 / 8)

అవకాడో ఎగ్ టోస్ట్ (Avocado egg toast): టోస్ట్ చేసుకున్న బ్రెడ్‍పై అవాకాడో స్లైసెస్ పెట్టాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన ఎగ్‍ను దానిపై వేసుకోవాలి. వాటిపై ఉప్పు, మిరియాల పొడి వేసుకొని తినొచ్చు. కావాలంటే టొమాటో స్లైసెస్‍ను కూడా ఉంచుకోవచ్చు. కారంగా ఉండాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు. 

(4 / 8)

ఎగ్ మిఫిన్స్ (Egg muffins): తరుగుకున్న కూరగాయల ముక్కలు, చీజ్, కొత్తమీరను ఎగ్స్‌తో కలపండి. ఈ మిశ్రమాన్ని మఫిన్ టిన్స్ లో నింపాలి. ఆ తర్వాత మైక్రో ఓవెన్‍లో బేక్ చేయాలి. ఆ తర్వాత తినాలి. 

(5 / 8)

బ్రేక్‍ఫాస్ట్ బరిటో (Breakfast burrito): చపాతీలా ఉండే టోర్టిలా (Tortilla)లో ముందుగా గిలగ్గొట్టుకున్న (Scrambled) గుడ్లను వేయాలి. ఆ తర్వాత సాసేజ్, చీజ్, సాల్సా, అవకాడో లాంటి మీకు ఇష్టమైన టాపింగ్స్ వేసుకోవాలి. అన్నింటిని చుట్టేసి బ్రేక్‍ఫాస్ట్‌గా ఎంజాయ్ చేయవచ్చు. 

(6 / 8)

ఎగ్స్ ఎన్ ఏ హోల్ (Eggs in a hole): ముందుగా ఓ బ్రేడ్ స్లైస్‍కు మధ్య పెద్ద హోల్ చేసి ఓ వేడి పాన్‍పై టోస్ట్ చేయండి. ఆ తర్వాత ఓ గుడ్డును పగులగొట్టి ఆ హోల్‍లో వేయండి. ఎగ్ గట్టిపడే వరకు వేడి చేయండి. ఉప్పు, కారం లాంటివి చిలకరించండి. అంతే ఎగ్స్ ఇన్ ఏ హోల్ రెడీ అవుతుంది. 

(7 / 8)

షక్‍శుక (Shakshuka): ఓ పాత్రలో ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయలు, బెల్ పెప్పర్స్, వెల్లుల్లిని వేయించండి. ఆ తర్వాత క్యాన్డ్ టమోటాలు, ధనియాలు, జీలకర్ర లాంటి మసాలా దినుసులను యాడ్ చేయాలి. అది చిక్కబడే వరకు సిమ్‍లో వేడిచేయాలి. ఆ తర్వాత గుడ్లు పగులగొట్టి దాంట్లో వేయాలి. ఆ పాత్రపై మూత పెట్టి మీకు ఇష్టమైనంత వరకు ఉడికించుకోవాలి. చివరగా క్రిస్పీగా ఉండే బ్రెడ్‍తో దాన్ని సర్వ్ చేసుకోవాలి. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు