Best Places To Visit In April : ఏప్రిల్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు-6 best places to visit in april for beautiful experience ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  6 Best Places To Visit In April For Beautiful Experience

Best Places To Visit In April : ఏప్రిల్‌లో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు

Mar 30, 2024, 02:35 PM IST Anand Sai
Mar 30, 2024, 02:35 PM , IST

  • Best Places To Visit In April : ఏప్రిల్‌లో సందర్శించడానికి కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. కచ్చితంగా మీరు వెళ్తే బాగా ఎంజాయ్ చేసి వస్తారు. అవేంటో చూద్దాం..

దేశంలోని వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకునేందుకు మీరు ఏప్రిల్‌లో టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. ప్రకృతి సౌందర్యం, సంప్రదాయం, ఉత్సాహభరితమైన పండుగలను మిళితం చేసే మరపురాని ప్రయాణ అనుభవం మీకు దొరుకుతుంది. ఏప్రిల్‌లో భారతదేశంలో సందర్శించడానికి ఆరు ఉత్తమ ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.

(1 / 7)

వారణాసి, ఉత్తరప్రదేశ్ : ఉత్సాహభరితమైన రామ నవమి పండుగ సందర్భంగా వారణాసి ఆధ్యాత్మిక రూపాన్ని చూడండి. ఇక్కడ భక్తి పాటలు, ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. సంప్రదాయం, పండుగల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తాయి.

(2 / 7)

వారణాసి, ఉత్తరప్రదేశ్ : ఉత్సాహభరితమైన రామ నవమి పండుగ సందర్భంగా వారణాసి ఆధ్యాత్మిక రూపాన్ని చూడండి. ఇక్కడ భక్తి పాటలు, ఆచారాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి. సంప్రదాయం, పండుగల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తాయి.(Unsplash)

డార్జిలింగ్‌లోని సుందరమైన హిల్ స్టేషన్‌ చూడొచ్చు. ఇక్కడకు వెళితే మళ్లీ తిరిగి రావాలి అనిపించదు. ప్రకృతి ప్రేమికులకు, సాహసాలను ఇష్టపడేవారికి మంచి గమ్యస్థానం.

(3 / 7)

డార్జిలింగ్‌లోని సుందరమైన హిల్ స్టేషన్‌ చూడొచ్చు. ఇక్కడకు వెళితే మళ్లీ తిరిగి రావాలి అనిపించదు. ప్రకృతి ప్రేమికులకు, సాహసాలను ఇష్టపడేవారికి మంచి గమ్యస్థానం.(Unsplash)

కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం : పచ్చదనం, పుష్పించే మొక్కల సువాసనను ఆస్వాదించేందుకు కజిరంగా నేషనల్ పార్క్ వెళ్లండి. ఒక కొమ్ము ఖడ్గమృగం, అనేక రకాల ఇతర వన్యప్రాణులను చూసేందుకు ఏప్రిల్‌లో ఈ పార్క్‌లో వన్యప్రాణుల సఫారీని చేయండి.

(4 / 7)

రిషికేశ్, ఉత్తరాఖండ్ : ప్రశాంతత, యోగా, రివర్ రాఫ్టింగ్ అడ్వెంచర్‌ల కోసం రిషికేశ్ వెళ్లవచ్చు.  ఆహ్లాదకరమైన వాతావరణం, రామ నవమి వేడుకలకు ప్రసిద్ధి. ఏప్రిల్‌లో రిషికేశ్ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోండి.

(5 / 7)

రిషికేశ్, ఉత్తరాఖండ్ : ప్రశాంతత, యోగా, రివర్ రాఫ్టింగ్ అడ్వెంచర్‌ల కోసం రిషికేశ్ వెళ్లవచ్చు.  ఆహ్లాదకరమైన వాతావరణం, రామ నవమి వేడుకలకు ప్రసిద్ధి. ఏప్రిల్‌లో రిషికేశ్ ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోండి.

సాంప్రదాయ ఆచారాలు, ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలను చూసేందుకు ఏప్రిల్‌లో  జైపూర్ సందర్శించవచ్చు. ఈ పింక్ సిటీ  మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.

(6 / 7)

సాంప్రదాయ ఆచారాలు, ఊరేగింపులు, సాంస్కృతిక ప్రదర్శనలను చూసేందుకు ఏప్రిల్‌లో  జైపూర్ సందర్శించవచ్చు. ఈ పింక్ సిటీ  మీకు మంచి అనుభూతిని ఇస్తుంది.

ఏప్రిల్‌లో ఊటీలోని పచ్చని తేయాకు తోటలు, ప్రశాంతమైన సరస్సులను చూసి ఎంజాయ్ చేయండి. బోటింగ్, ట్రెక్కింగ్,  టూరిజం ఫెస్టివల్ వంటి అనేక కార్యకలాపాలు ఉంటాయి.

(7 / 7)

ఏప్రిల్‌లో ఊటీలోని పచ్చని తేయాకు తోటలు, ప్రశాంతమైన సరస్సులను చూసి ఎంజాయ్ చేయండి. బోటింగ్, ట్రెక్కింగ్,  టూరిజం ఫెస్టివల్ వంటి అనేక కార్యకలాపాలు ఉంటాయి.

ఇతర గ్యాలరీలు