NIT Warangal Recruitment : వరంగల్‌ నిట్‌లో 56 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!-56 non teaching jobs in nit warangal applications ends on 7th january 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nit Warangal Recruitment : వరంగల్‌ నిట్‌లో 56 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

NIT Warangal Recruitment : వరంగల్‌ నిట్‌లో 56 ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తులకు మరికొన్ని గంటలే గడువు..!

Jan 06, 2025, 04:31 AM IST Maheshwaram Mahendra Chary
Jan 06, 2025, 04:31 AM , IST

  • NIT Warangal Recruitment Updates : వరంగల్ నిట్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు జనవరి 7వ తేదీతో పూర్తవుతుంది. https://nitw.ac.in/staffrecruit  లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి వరంగల్‌లోని ‘నిట్’(NIT) ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 56 ఖాళీలు ఉన్నాయి. 

(1 / 7)

ఈ ఉద్యోగాలను డైరెక్ట్‌ రిక్రూట్ మెంట్, డిప్యూటేషన్‌ ప్రాతిపదికన ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా ఆఫీస్‌ అటెండెంట్, ల్యాబ్‌ అసిస్టెంట్ ఖాళీలు ఉన్నాయి.  

(2 / 7)

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. కొన్ని పోస్టులకు అయితే రూ. 500గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు లేదు. గ్రూప్ ఏ, బీ, సీ కేటగిరీలుగా పోస్టులున్నాయి. 

(3 / 7)

ఆన్ లైన్ దరఖాస్తుల గడువు జనవరి 07, 2025వ తేదీతో పూర్తి అవుతుంది. రాత్రి 11.59 గంటల లోపు అప్లికేషన్ చేసుకోవాలి.  

(4 / 7)

అర్హతలు చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత ఉండాలి. 56 ఏళ్లు మించకూడదు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

(5 / 7)

   ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ https://nitw.ac.in/Careers/ లో వివరాలను అందుబాటులో ఉంచారు 

(6 / 7)

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే recruit_admn@nitw.ac.in మెయిల్ చేయవచ్చు. ఇక సాంకేతిక సమస్యలు ఉంటే recruit@nitw.ac.in మెయిల్ ను సంప్రదించవచ్చు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు