Singhara Health Benefits | సింఘారా ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా? ఔరా అనాల్సిందే!-5 ways singhara pindi can help boost your health ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Singhara Health Benefits | సింఘారా ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా? ఔరా అనాల్సిందే!

Singhara Health Benefits | సింఘారా ఆరోగ్య ప్రయోజనాల గురించి విన్నారా? ఔరా అనాల్సిందే!

Nov 03, 2022, 10:06 PM IST HT Telugu Desk
Nov 03, 2022, 10:06 PM , IST

  • మీరు సింఘారా పిండి గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది గోధుమ పిండికి గొప్ప ప్రత్యామ్నాయం. ఇది తింటే మంచి నిద్ర కలుగుతుంది. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చూడండి..

ఎండు వాటర్ చెస్ట్‌నట్ పండ్లను పొడి చేస్తే  సింఘారా పిండి వస్తుంది. ఈ సింఘార పండ్లు చూడటానికి నల్లటి బొగ్గుల లాగా కనిపిస్తాయి. ఇవి మంచి రుచితో పాటు, పోషకాలను కలిగి ఉంటాయని న్యూట్రిషనిస్ట్ లోవ్‌నీత్ బాత్రా చెబుతోంది.

(1 / 6)

ఎండు వాటర్ చెస్ట్‌నట్ పండ్లను పొడి చేస్తే సింఘారా పిండి వస్తుంది. ఈ సింఘార పండ్లు చూడటానికి నల్లటి బొగ్గుల లాగా కనిపిస్తాయి. ఇవి మంచి రుచితో పాటు, పోషకాలను కలిగి ఉంటాయని న్యూట్రిషనిస్ట్ లోవ్‌నీత్ బాత్రా చెబుతోంది. (Shutterstock)

 సింఘారా పిండితో చేసిన రొట్టెలు తింటే కడుపు నిండుగా ఉంటుంది.  అకాల ఆకలి బాధలను నివారించి, మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పిండిలో తక్కువ కేలరీలు ఉంటాయి.

(2 / 6)

సింఘారా పిండితో చేసిన రొట్టెలు తింటే కడుపు నిండుగా ఉంటుంది. అకాల ఆకలి బాధలను నివారించి, మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ పిండిలో తక్కువ కేలరీలు ఉంటాయి.(Freepik)

సింఘారా  పిండిలో ఫెరులిక్ యాసిడ్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.

(3 / 6)

సింఘారా పిండిలో ఫెరులిక్ యాసిడ్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది కొన్ని క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది.(Shutterstock)

సింఘారా పిండిలో  విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు ఈ పోషకం చాలా ముఖ్యమైనది. ఇది సోడియంను సమతుల్యం చేయడం ద్వారా నీటి నిలుపుదలను,  రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.

(4 / 6)

సింఘారా పిండిలో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. కండరాలు, నాడీ వ్యవస్థ పనితీరుకు ఈ పోషకం చాలా ముఖ్యమైనది. ఇది సోడియంను సమతుల్యం చేయడం ద్వారా నీటి నిలుపుదలను, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది.(Pinterest)

 సింఘారా పిండిలో జింక్, బి విటమిన్లు, విటమిన్ ఇ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి, ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

(5 / 6)

సింఘారా పిండిలో జింక్, బి విటమిన్లు, విటమిన్ ఇ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి, ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి. (Freepik)

 సింఘారలో విటమిన్ B-6 ఉండటం వల్ల ఇది నిద్రపోవడానికి , మీ మానసిక గందరగోళాన్ని తగ్గించడానికి కూడా మంచిది.

(6 / 6)

సింఘారలో విటమిన్ B-6 ఉండటం వల్ల ఇది నిద్రపోవడానికి , మీ మానసిక గందరగోళాన్ని తగ్గించడానికి కూడా మంచిది. (Pinterest)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు