లెమన్ వాటర్ లివర్‌తో సహా అనేక సమస్యలను నయం చేస్తుంది
- నిమ్మకాయ నీరు కాలేయాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం కూడా మెరిసేలా చేస్తుంది. వేసవి కాలంలో మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది.
- నిమ్మకాయ నీరు కాలేయాన్ని తాజాగా ఉంచుతుంది. చర్మం కూడా మెరిసేలా చేస్తుంది. వేసవి కాలంలో మీ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తుంది.
(1 / 5)
నిమ్మరసం తాగడం వల్ల చర్మానికి ఎంతో మేలు. ఈ పదార్థం చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది..దీనిలో ఉండే ఆల్ఫా హైడ్రాక్సీ గుణాలు ముఖం పై భాగంలో స్ట్రెచ్ మార్క్స్‌ను తగ్గించడానికి పనిచేస్తాయి.(Freepik)
(2 / 5)
జిడ్డు చర్మాన్ని తొలగించడంలో నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. డార్క్ స్పాట్స్, ట్యాన్‌ను తొలగిస్తుంది. అలాగే వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల లివర్ బలోపేతం అవుతుంది.(Freepik)
(3 / 5)
కాలేయ సమస్యలు ఉన్నవారికి నిమ్మకాయ నీరు చాలా మంచిది. అయితే, గౌట్ వ్యాధిగ్రస్తులకు నిమ్మకాయ నీరు హానికరం.(Freepik)
(4 / 5)
నిమ్మరసం తాగడం వల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బరువు తగ్గాలంటే ఉదయాన్నే పరగడుపున నిమ్మరసం తాగాలి.(Freepik)
ఇతర గ్యాలరీలు