Inflammation: శరీరంలో నొప్పి, వాపులను సహజంగా తగ్గించే మూకిలలు ఇవే!-5 natural herbs to curb inflammation and fight infections ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Natural Herbs To Curb Inflammation And Fight Infections

Inflammation: శరీరంలో నొప్పి, వాపులను సహజంగా తగ్గించే మూకిలలు ఇవే!

Apr 16, 2023, 12:47 PM IST HT Telugu Desk
Apr 16, 2023, 12:47 PM , IST

  • Herbs to Relief Inflammation: శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే నొప్పి, మంట, వాపులు చాలా ప్రమాదకరం. క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక వ్యాధులకు దారి తీస్తుంది. ఈ పరిస్థితిని నయం చేయడానికి సహాయపడే మూలికలు ఇక్కడ చూడండి.

శరీరం వివిధ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడే క్రమంలో నొప్పులు, వాపులను ఎదుర్కొంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఈ నొప్పులు, వాపులు తగ్గటానికి బలవర్ధకమైన ఆహారం అవసరం. వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఆహారంతో కలపడం ద్వారా రుచి పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని న్యూట్రిషనిస్ట్  లోవ్‌నీత్ బాత్రా చెప్పారు. 

(1 / 6)

శరీరం వివిధ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడే క్రమంలో నొప్పులు, వాపులను ఎదుర్కొంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఈ నొప్పులు, వాపులు తగ్గటానికి బలవర్ధకమైన ఆహారం అవసరం. వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఆహారంతో కలపడం ద్వారా రుచి పెరుగుతుంది, ఆరోగ్యం కూడా బాగుంటుందని న్యూట్రిషనిస్ట్  లోవ్‌నీత్ బాత్రా చెప్పారు. (Pixabay)

అశ్వగంధ: ఇది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడే  సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వాపులను తగ్గించడమే కాక, తెల్ల రక్త కణాలను బలోపేతం చేసి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

(2 / 6)

అశ్వగంధ: ఇది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడే  సమ్మేళనాలను కలిగి ఉంటుంది. వాపులను తగ్గించడమే కాక, తెల్ల రక్త కణాలను బలోపేతం చేసి, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

అల్లం: ఇది జింజెరాల్, షోగాల్, జింగిబెరెన్ , జింజెరోన్ వంటి 100 కంటే ఎక్కువ క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంది. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడటంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

(3 / 6)

అల్లం: ఇది జింజెరాల్, షోగాల్, జింగిబెరెన్ , జింజెరోన్ వంటి 100 కంటే ఎక్కువ క్రియాశీల సమ్మేళనాలను కలిగి ఉంది. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడటంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.(Pixabay)

తులసి: ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ-అలెర్జీ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, జలుబు సమయంలో నాసికా శ్లేష్మ పొరలో వాపును నివారిస్తుంది. 

(4 / 6)

తులసి: ఇది యాంటీమైక్రోబయల్, యాంటీ-అలెర్జీ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది, జలుబు సమయంలో నాసికా శ్లేష్మ పొరలో వాపును నివారిస్తుంది. (Image by Bhushir Kachchhi from Pixabay )

నల్ల మిరియాలు: ఇందులోని ప్రధాన క్రియాశీల సమ్మేళనం పైపెరిన్ శరీరంలో మంటను తగ్గించడంలో పాత్ర పోషిస్తుంది.

(5 / 6)

నల్ల మిరియాలు: ఇందులోని ప్రధాన క్రియాశీల సమ్మేళనం పైపెరిన్ శరీరంలో మంటను తగ్గించడంలో పాత్ర పోషిస్తుంది.(Pixabay)

కుర్కుమిన్: ఇది పసుపులో ఉండే ప్రధాన యాంటీఆక్సిడెంట్, శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. అధ్యయనాల ప్రకారం కర్కుమిన్ NF-κB క్రియాశీలతను నిరోధించగలదు, ఇది వాపును తగ్గించే జన్యువులను సక్రియం చేసే అణువు

(6 / 6)

కుర్కుమిన్: ఇది పసుపులో ఉండే ప్రధాన యాంటీఆక్సిడెంట్, శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. అధ్యయనాల ప్రకారం కర్కుమిన్ NF-κB క్రియాశీలతను నిరోధించగలదు, ఇది వాపును తగ్గించే జన్యువులను సక్రియం చేసే అణువు(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు