Asteroids to buzz Earth soon: 305 అడుగుల భారీ రాతి గ్రహశకలం దూసుకువస్తోంది..-5 asteroids including a 305 feet giant space rock to buzz earth soon ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  5 Asteroids, Including A 305 Feet Giant Space Rock To Buzz Earth Soon

Asteroids to buzz Earth soon: 305 అడుగుల భారీ రాతి గ్రహశకలం దూసుకువస్తోంది..

Jan 20, 2023, 03:56 PM IST HT Telugu Desk
Jan 20, 2023, 03:56 PM , IST

రానున్న రోజుల్లో ఐదు గ్రహ శకలాలు (asteroids) భూమికి అత్యంత సమీపంలోకి రానున్నాయని నాసా (NASA) హెచ్చరిస్తోంది.. వాటిలో ఒక Asteroid 305 అడుగుల భారీ శిలా శలకమని వెల్లడించింది.

Asteroid 2023 AT - ఈ రోజు అంటే, జనవరి 20 వ తేదీన ఈ ఆస్టరాయిడ్ Asteroid 2023 AT భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. సమీపంలోకి అంటే,. సుమారు 44 లక్షల కిమీల దూరంలోకి.  42 అడుగుల వెడల్పున్న ఈ Asteroid 2023 AT గ్రహ శకలం ప్రస్తుతం గంటకు 26,039 కిమీల వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది.

(1 / 5)

Asteroid 2023 AT - ఈ రోజు అంటే, జనవరి 20 వ తేదీన ఈ ఆస్టరాయిడ్ Asteroid 2023 AT భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. సమీపంలోకి అంటే,. సుమారు 44 లక్షల కిమీల దూరంలోకి.  42 అడుగుల వెడల్పున్న ఈ Asteroid 2023 AT గ్రహ శకలం ప్రస్తుతం గంటకు 26,039 కిమీల వేగంతో భూమి వైపు దూసుకువస్తోంది.(Wikimedia Commons)

Asteroid 2023 AE1 - మిగతా వాటితో పోలిస్తే ఈ Asteroid 2023 AE1 చిన్న పాటి శకలమే. 40 అడుగుల సైజ్ లో ఉంది. జనవరి 22 న ఈ Asteroid 2023 AE1భూమికి దగ్గరగా అంటే, 14 లక్షల కిమీల సమీపంలోకి రానుంది. గంటకు 19933 కిమీల వేగంతో ఇది భూమి వైపు వస్తోంది.

(2 / 5)

Asteroid 2023 AE1 - మిగతా వాటితో పోలిస్తే ఈ Asteroid 2023 AE1 చిన్న పాటి శకలమే. 40 అడుగుల సైజ్ లో ఉంది. జనవరి 22 న ఈ Asteroid 2023 AE1భూమికి దగ్గరగా అంటే, 14 లక్షల కిమీల సమీపంలోకి రానుంది. గంటకు 19933 కిమీల వేగంతో ఇది భూమి వైపు వస్తోంది.(Bloomberg)

Asteroid 2019 BO2 – జనవరి 24 న భూమికి అత్యంత సమీపం నుంచి ఈ ఆస్టరాయిడ్ Asteroid 2019 BO2 దూసుకుపోనుంది. భూమికి సమీపంగా అంటే సుమారు 46 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఈ Asteroid 2019 BO2 దూసుకుపోతుంది. ఈ Asteroid 2019 BO2 ఆస్టరాయిడ్ 67 అడుగుల వెడల్పుతో ఉంది. గంటకు 58345 కిమీల వేగంతో ప్రయాణిస్తోంది. 

(3 / 5)

Asteroid 2019 BO2 – జనవరి 24 న భూమికి అత్యంత సమీపం నుంచి ఈ ఆస్టరాయిడ్ Asteroid 2019 BO2 దూసుకుపోనుంది. భూమికి సమీపంగా అంటే సుమారు 46 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఈ Asteroid 2019 BO2 దూసుకుపోతుంది. ఈ Asteroid 2019 BO2 ఆస్టరాయిడ్ 67 అడుగుల వెడల్పుతో ఉంది. గంటకు 58345 కిమీల వేగంతో ప్రయాణిస్తోంది. (Pixabay)

Asteroid 2019 BZ4 - భూమి వైపు దూసుకువస్తోందని నాసా హెచ్చరించిన మరో గ్రహ శకలం Asteroid 2019 BZ4.  ఇది 64 అడుగుల వెడల్పుతో ఉంది. జనవరి 24వ తేదీన ఇది భూమికి 63 లక్షల కిమీల సమీపం నుంచి గంటకు 20,171 కిమీల వేగంతో దూసుకువెళ్తుంది.

(4 / 5)

Asteroid 2019 BZ4 - భూమి వైపు దూసుకువస్తోందని నాసా హెచ్చరించిన మరో గ్రహ శకలం Asteroid 2019 BZ4.  ఇది 64 అడుగుల వెడల్పుతో ఉంది. జనవరి 24వ తేదీన ఇది భూమికి 63 లక్షల కిమీల సమీపం నుంచి గంటకు 20,171 కిమీల వేగంతో దూసుకువెళ్తుంది.(Pixabay)

Asteroid 2023 AQ1 - ఇదే నాసా హెచ్చరించిన అతి భారీ శిలాశలకం. జనవరి 25వ తేదీన ఈ Asteroid 2023 AQ1 భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం గంటకు 56507 కిమీల తీవ్రమైన వేగంతో ఇది భూమివైపు దూసుకువస్తోంది. దాదాపు 305 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక షిప్ సైజులో ఉండే ఈ Asteroid 2023 AQ1 ఆస్టరాయిడ్ జనవరి 25న భూమికి 39 లక్షల కిమీల దూరంలోకి రానుంది.

(5 / 5)

Asteroid 2023 AQ1 - ఇదే నాసా హెచ్చరించిన అతి భారీ శిలాశలకం. జనవరి 25వ తేదీన ఈ Asteroid 2023 AQ1 భూమికి అత్యంత సమీపంలోకి రానుంది. ప్రస్తుతం గంటకు 56507 కిమీల తీవ్రమైన వేగంతో ఇది భూమివైపు దూసుకువస్తోంది. దాదాపు 305 అడుగుల వెడల్పుతో, సుమారు ఒక షిప్ సైజులో ఉండే ఈ Asteroid 2023 AQ1 ఆస్టరాయిడ్ జనవరి 25న భూమికి 39 లక్షల కిమీల దూరంలోకి రానుంది.(Pixabay)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు