Career tips: ఐటీ సెక్టార్ లో సక్సెస్ కావాలంటే ఈ స్కిల్స్ తప్పని సరి..-4 programming skills and apps to get a successful career in it sector check them out now ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Career Tips: ఐటీ సెక్టార్ లో సక్సెస్ కావాలంటే ఈ స్కిల్స్ తప్పని సరి..

Career tips: ఐటీ సెక్టార్ లో సక్సెస్ కావాలంటే ఈ స్కిల్స్ తప్పని సరి..

Dec 08, 2023, 09:34 PM IST HT Telugu Desk
Dec 08, 2023, 09:34 PM , IST

ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఎప్పటికప్పుడు స్కిల్స్ ను అప్ డేట్  చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ 4 ప్రోగ్రామింగ్ నైపుణ్యాలకు చాలా డిమాండ్ ఉంది.

IT రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో కెరీర్ కావాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అలాంటి నైపుణ్యాలలో 4 ప్రోగ్రామింగ్ స్కిల్స్ వివరాలు మీ కోసం..

(1 / 5)

IT రంగం రోజురోజుకీ అభివృద్ధి చెందుతోంది. ఈ రంగంలో కెరీర్ కావాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటూ ఉండాలి. అలాంటి నైపుణ్యాలలో 4 ప్రోగ్రామింగ్ స్కిల్స్ వివరాలు మీ కోసం..(pexels)

పైథాన్: ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రొగ్రామింగ్ స్కిల్ ఇది. వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌తో సహా విభిన్న డొమైన్‌లలో ఇది ఉపయోగపడుతుంది. పైథాన్‌ను నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ హబ్ యాప్‌ని ట్రై చేయండి.

(2 / 5)

పైథాన్: ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రొగ్రామింగ్ స్కిల్ ఇది. వెబ్ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌తో సహా విభిన్న డొమైన్‌లలో ఇది ఉపయోగపడుతుంది. పైథాన్‌ను నేర్చుకోవడానికి ప్రోగ్రామింగ్ హబ్ యాప్‌ని ట్రై చేయండి.(Pixabay)

జావాస్క్రిప్ట్: జావాస్క్రిప్ట్ వెబ్ డెవలప్ మెంట్ లో చాలా ఉపయోగకరం. ఇది వెబ్‌సైట్‌లలో ఇంటరాక్టివ్, డైనమిక్ కంటెంట్‌ లకు పవర్ ను ఇస్తుంది. జావాస్క్రిప్ట్‌లో ప్రావీణ్యం ఫ్రంట్-ఎండ్ డెవలపర్‌లకు కీలకం. ఆకర్షణీయమైన వెబ్ అప్లికేషన్‌ల కోసం డిమాండ్ పెరుగుతున్నందున, జావా స్క్రిప్ట్ కు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే లర్న్ జావాస్క్రిప్ట్ యాప్‌ని ప్రయత్నించవచ్చు.

(3 / 5)

జావాస్క్రిప్ట్: జావాస్క్రిప్ట్ వెబ్ డెవలప్ మెంట్ లో చాలా ఉపయోగకరం. ఇది వెబ్‌సైట్‌లలో ఇంటరాక్టివ్, డైనమిక్ కంటెంట్‌ లకు పవర్ ను ఇస్తుంది. జావాస్క్రిప్ట్‌లో ప్రావీణ్యం ఫ్రంట్-ఎండ్ డెవలపర్‌లకు కీలకం. ఆకర్షణీయమైన వెబ్ అప్లికేషన్‌ల కోసం డిమాండ్ పెరుగుతున్నందున, జావా స్క్రిప్ట్ కు కూడా డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటే లర్న్ జావాస్క్రిప్ట్ యాప్‌ని ప్రయత్నించవచ్చు.(Pixabay)

SQL: స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ (SQL) అనేది డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లకు వెన్నెముకగా నిలుస్తుంది, ఇది డేటా సైన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, బ్యాకెండ్ డెవలప్‌మెంట్‌ లకు అవసరం.

(4 / 5)

SQL: స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ (SQL) అనేది డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లకు వెన్నెముకగా నిలుస్తుంది, ఇది డేటా సైన్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్, బ్యాకెండ్ డెవలప్‌మెంట్‌ లకు అవసరం.(Pixabay)

క్లౌడ్ కంప్యూటింగ్: AWS, Azure, Google Cloud వంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యానికి ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది. కోడ్, కంటెయినరైజేషన్, సర్వర్‌లెస్ కంప్యూటింగ్ ద్వారా మౌలిక సదుపాయాలను విప్లవాత్మకంగా మార్చడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోలోలెర్న్ అనే యాప్ క్లౌడ్ కంప్యూటింగ్‌లోని వివిధ అంశాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది.

(5 / 5)

క్లౌడ్ కంప్యూటింగ్: AWS, Azure, Google Cloud వంటి క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లలో నైపుణ్యానికి ఈ రోజుల్లో బాగా డిమాండ్ ఉంది. కోడ్, కంటెయినరైజేషన్, సర్వర్‌లెస్ కంప్యూటింగ్ ద్వారా మౌలిక సదుపాయాలను విప్లవాత్మకంగా మార్చడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోలోలెర్న్ అనే యాప్ క్లౌడ్ కంప్యూటింగ్‌లోని వివిధ అంశాలను నేర్చుకోవడంలో మీకు సహాయపడుతుంది.(Pixabay)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు