(1 / 8)
ఫోటోషూట్ల సమయంలో నటీమణులు అన్ని హద్దులు దాటడం తరచుగా చూస్తుంటాం. వీరి ఫోటోలను చూసిన అభిమానులు కూడా కళ్లు మూసుకోవాల్సి వస్తోంది. అలాంటి ఫొటోషూట్‌ను గ్లామరస్ బ్యూటి తారా సుతారియా తాజాగా చేసింది.
(2 / 8)
అందమైన బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్‌ను హాట్ హాట్‌గా మార్చేసింది. తారా సుతారియా బోల్డ్ షో ఒక్కసారిగా ఇంటర్నెట్‌లో వైరల్ అయిపోయింది.
(3 / 8)
29 ఏళ్ల బ్యూటిఫుల్ బాలీవుడ్ హీరోయిన్ తారా సుతారియా ట్రాన్సపరెంట్ వైట్ క్లాత్ చుట్టుకుని బోల్డ్ షో చేసింది.
(4 / 8)
ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోను తారా సుతారియా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో తారా సుతారియా స్టైల్ చూసి అభిమానులు కూడా షాక్ అయి బిత్తరపోతున్నారు.
(5 / 8)
ఈ ఫోటోషూట్‌లో తారా సుతారియా తన శరీరానికి చుట్టుకున్న సన్నని తెలుపు రంగు పొడవాటి గుడ్డను ధరించి కనిపించింది. ఇందులో తారా సుతారియా దాదాపుగా నగ్నంగా కనిపించి అట్రాక్ట్ చేసింది.
(6 / 8)
ఆ ఫోటోలో తారా పూర్తిగా టాప్ లెస్‌గా ఉంది. దీంతో తారా సుతారియా ఫొటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఏక్ విలన్ రిటర్న్స్ సినిమాలో తారా బోల్డ్ సీన్స్‌లో నటించిన విషయం తెలిసిందే.
(7 / 8)
90వ దశకం బ్లాక్ అండ్ వైట్‌కు స్ఫూర్తిగా బ్లాక్ అండ్ వైట్ వెర్షన్‌లో ఆ ఫొటోషూట్ చేసింది తారా సుతారియా. ఆ సమయంలో తారా తన క్లోజ్ ఫ్రెండ్ రోహన్ శ్రేష్ట ఇంట్లో ఉన్నట్లు సమాచారం.
(8 / 8)
ఇతర గ్యాలరీలు