సూపర్​ ఫీచర్స్​తో సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. లాంచ్​ ఎప్పుడు?-2024 maruti suzuki dzire in works check details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2024 Maruti Suzuki Dzire In Works Check Details Here

సూపర్​ ఫీచర్స్​తో సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్​.. లాంచ్​ ఎప్పుడు?

Nov 07, 2023, 01:45 PM IST Sharath Chitturi
Nov 07, 2023, 01:45 PM , IST

  • 2024 స్విఫ్ట్​తో పాటు 2024 డిజైర్​ని కూడా సిద్ధం చేస్తోంది మారుతీ సుజుకీ సంస్థ. ఆ వివరాలు..

2024 మారుతీ సుజుకీ డిజైర్​ 9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ టచ్​స్క్రీన్​ ఉండనుంది. వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో, బిల్ట్​-ఇన్​ నేవిగేషన్​తో పాటు ఇతర కూల్​ ఫీచర్స్​ ఇందులో ఉంటాయి

(1 / 5)

కొత్త మారుతీ సుజుకీ డిజైర్​ ఇంటీరియర్​ విషయానికొస్తే.. డాష్​బోర్డ్​ చాలా కొత్తగా ఉంటుందట. ఫౌక్స్​ వుడ్​ ఫినిషింగ్​ లభిస్తుందని సమచారం. క్లైమేట్​ కంట్రోల్​ సిస్టెమ్​ని టాగిల్​ స్విఛెస్​తో అప్డేట్​ చేయనుంది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. ఇందుకోసం డెడికేటెడ్​ డిస్​ప్లేలు ఉంటాయట.

(2 / 5)

నెక్ట్స్​ జెనరేషన్​ డిజైర్​లో 1.2 లీటర్​, 3 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుందని టాక్​ నడుస్తోంది. ఇది 100 హెచ్​పీ పవర్​ని, 150 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

(3 / 5)

ఫ్టీ ఫీచర్స్​ విషయానికొస్తే.. ఈ మోడల్​లో ఎలక్ట్రానిక్​ పార్కింగ్​ బ్రేక్​, అడాప్టివ్​ క్రూజ్​ కంట్రోల్​, బ్లైండ్​ స్పాడ్​ మానిటర్​, రేర్​ క్రాస్​ ట్రాఫిక్​ అలర్ట్​, 360 డిగ్రీ వ్యూ కెమెరా, లేన్​ కీప్​ అసిస్ట్​, హై బీమ్​ అసిస్ట్​ వంటి ఫీచర్స్​ ఉంటాయి.

(4 / 5)

ఈ కొత్త డిజైర్​.. 2024లో లాంచ్​ అవుతుందని సమాచారం. డిజైర్​, స్విఫ్ట్​ కొత్త వర్షెన్​లు కొన్ని వారాల వ్యవధిలోనే బయటకి వస్తాయని తెలుస్తోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు