2023 Triumph Street Triple। మరింత దూకుడుగ దూసుకుపోయే ట్రయఫ్ మోటార్‌బైక్‌లు ఇవిగో-2023 triumph street triple range unveiled check models and details ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  2023 Triumph Street Triple Range Unveiled, Check Models And Details

2023 Triumph Street Triple। మరింత దూకుడుగ దూసుకుపోయే ట్రయఫ్ మోటార్‌బైక్‌లు ఇవిగో

Nov 06, 2022, 12:09 PM IST HT Telugu Desk
Nov 06, 2022, 12:09 PM , IST

  • గ్లోబల్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్, తమ 2023 Triumph Street Triple రేంజ్ మోటార్‌బైక్‌లను ఆవిష్కరించింది. ఈ బైక్‌లు R, RS అలాగే Moto2 అనే మూడు వేరియంట్‌లలో వస్తుంది. ఈ బైక్ చిత్రాలు, విశేషాలను ఇక్కడ చూడండి.

 2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ R, ట్రిపుల్ RS లు భారత మార్కెట్లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మూడవ మోడల్ Moto2 అనేది  పరిమిత ఎడిషన్ బైక్, ఇది ప్రపంచవ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

(1 / 7)

2023 ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ R, ట్రిపుల్ RS లు భారత మార్కెట్లోనూ విడుదలయ్యే అవకాశం ఉంది. మూడవ మోడల్ Moto2 అనేది పరిమిత ఎడిషన్ బైక్, ఇది ప్రపంచవ్యాప్తంగా 765 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది.(Triumph)

Triumph Street Triple R, ట్రిపుల్  Street Triple RS  రెండు మోడల్‌లు మునుపటికంటే మరింత దూకుడుగా కనిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకమైన కాస్మెటిక్ మార్పులు చేశారు.

(2 / 7)

Triumph Street Triple R, ట్రిపుల్ Street Triple RS రెండు మోడల్‌లు మునుపటికంటే మరింత దూకుడుగా కనిపిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకమైన కాస్మెటిక్ మార్పులు చేశారు. (Triumph)

 స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లోని ఇంజన్ 120 Ps శక్తిని,  స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌లోని ఇంజన్ 130 Ps శక్తిని ఉత్పత్తి చేస్తాయి.

(3 / 7)

స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌లోని ఇంజన్ 120 Ps శక్తిని, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్‌లోని ఇంజన్ 130 Ps శక్తిని ఉత్పత్తి చేస్తాయి. (Triumph)

ఈ మూడు మోడళ్లలో ట్రయంఫ్ షిఫ్ట్ అసిస్ట్ అప్, డౌన్ క్విక్‌షిఫ్టర్ లను అందిస్తున్నారు.

(4 / 7)

ఈ మూడు మోడళ్లలో ట్రయంఫ్ షిఫ్ట్ అసిస్ట్ అప్, డౌన్ క్విక్‌షిఫ్టర్ లను అందిస్తున్నారు. (Triumph)

 ట్రయంఫ్ మోటో2 ఎడిషన్‌ను కూడా అవిష్కరించింది, ఇది భారత మార్కెట్లో విడుదల కావడం లేదు.

(5 / 7)

ట్రయంఫ్ మోటో2 ఎడిషన్‌ను కూడా అవిష్కరించింది, ఇది భారత మార్కెట్లో విడుదల కావడం లేదు. (Triumph)

2023 Triumph Street Triple మోటార్‌బైక్‌లు తక్కువ గేర్ లో ఉన్నప్పటికీ వేగవంతమైన యాక్సిలరేషన్ పొందేవిధంగా  గేర్‌బాక్స్ ను సవరించారు.

(6 / 7)

2023 Triumph Street Triple మోటార్‌బైక్‌లు తక్కువ గేర్ లో ఉన్నప్పటికీ వేగవంతమైన యాక్సిలరేషన్ పొందేవిధంగా గేర్‌బాక్స్ ను సవరించారు. (Triumph)

సంబంధిత కథనం

వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.ఎక్కువ సేపు కూర్చోవద్దు : ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అరగంట కూర్చుని 5 లేదా 10 నిమిషాలు నడవండి.రాశులపై శుక్రుడి అనుగ్రహం గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మీరు మీ జ్యోతిష్కుడిని సంప్రదించాల్సి ఉంటుంది.Mumbai Indians Brand Value: ఐపీఎల్ టీమ్స్ బ్రాండ్ వాల్యూలో ముంబై ఇండియన్స్ టాప్ లో ఉంది. ఆ ఫ్రాంఛైజీ బ్రాండ్ వాల్యూ 8.7 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.725 కోట్లు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతోపాటు రోహిత్ శర్మ, బుమ్రాలాంటి ప్లేయర్స్ తో ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ వెళ్తోంది.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు