Libya floods: లిబియాలో 2 వేల మందిని బలి తీసుకున్న వరద బీభత్సాన్ని ఈ ఫొటోల్లో చూడండి..-2000 feared dead in eastern libya after storm daniel floods region ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Libya Floods: లిబియాలో 2 వేల మందిని బలి తీసుకున్న వరద బీభత్సాన్ని ఈ ఫొటోల్లో చూడండి..

Libya floods: లిబియాలో 2 వేల మందిని బలి తీసుకున్న వరద బీభత్సాన్ని ఈ ఫొటోల్లో చూడండి..

Sep 12, 2023, 08:04 PM IST HT Telugu Desk
Sep 12, 2023, 08:04 PM , IST

Libya floods: భారీ వర్షాలు, వరదలు తూర్పు లిబియాలో విధ్వంసం సృష్టించాయి. వరదల ధాటికి ఆనకట్టలే తెగిపోయాయి. ఊర్లకు ఊర్లే కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విలయానికి సుమారు 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 

భారీ వర్షం కారణంగా తూర్పు లిబియాలోని షాహత్ నగరం సమీపంలో తెగిపోయిన రోడ్డు

(1 / 9)

భారీ వర్షం కారణంగా తూర్పు లిబియాలోని షాహత్ నగరం సమీపంలో తెగిపోయిన రోడ్డు(Omar Jarhman / Reuters)

డేనియల్ తుపాను కారణంగా తూర్పు లిబియాలో కురిసిన కుంభ వృష్టితో తెగిపడిన కొండచరియలు. ధ్వంసమైన రోడ్డు.

(2 / 9)

డేనియల్ తుపాను కారణంగా తూర్పు లిబియాలో కురిసిన కుంభ వృష్టితో తెగిపడిన కొండచరియలు. ధ్వంసమైన రోడ్డు.(Ali Al-Saadi / Reuters)

రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం

(3 / 9)

రోడ్డుకు అడ్డంగా పడిపోయిన భారీ వృక్షం(Ali Al-Saadi / Reuters)

వరదలకు కొట్టుకువచ్చి కుప్పగా పడిపోయిన కార్లు. లిబియాలోని తీర ప్రాంత నగరం డెర్నా లో కనిపించిన దృశ్యం ఇది.

(4 / 9)

వరదలకు కొట్టుకువచ్చి కుప్పగా పడిపోయిన కార్లు. లిబియాలోని తీర ప్రాంత నగరం డెర్నా లో కనిపించిన దృశ్యం ఇది.(The Press Office of Libyan Prime Minister / AFP)

 అల్ ముఖ్తైలీ పట్టణం సమీపంలో రోడ్డును కోసుకుపోతూ, ప్రాంతమంతా విస్తరించిన వరద నీటి ప్రవాహం.

(5 / 9)

 అల్ ముఖ్తైలీ పట్టణం సమీపంలో రోడ్డును కోసుకుపోతూ, ప్రాంతమంతా విస్తరించిన వరద నీటి ప్రవాహం.(Libya Al-Hadath/ Handout via Reuters)

తూర్పు లిబియా లోని మర్జ్ పట్టణంలో చెరువులుగా మారిపోయిన నివాస ప్రాంతాలు. నీట మునిగిన అపార్ట్ మెంట్స్

(6 / 9)

తూర్పు లిబియా లోని మర్జ్ పట్టణంలో చెరువులుగా మారిపోయిన నివాస ప్రాంతాలు. నీట మునిగిన అపార్ట్ మెంట్స్(AP)

డెర్నా నగరంలో భారీ వర్షాలు, వరదల బీభత్స దృశ్యం.

(7 / 9)

డెర్నా నగరంలో భారీ వర్షాలు, వరదల బీభత్స దృశ్యం.(The Press Office of Libyan Prime Minister / AFP)

మొదట గ్రీస్ లో విధ్వంసం సృష్టించిన డేనియెల్ తుపాను.. అక్కడి నుంచి లిబియా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. పలు తీర ప్రాంత గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. 

(8 / 9)

మొదట గ్రీస్ లో విధ్వంసం సృష్టించిన డేనియెల్ తుపాను.. అక్కడి నుంచి లిబియా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. పలు తీర ప్రాంత గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ( The Press Office of Libyan Prime Minister / AFP)

మర్జ్ పట్టణంలో నీటి కుంటలుగా కనిపిస్తున్న నివాస సముదాయాలు. 

(9 / 9)

మర్జ్ పట్టణంలో నీటి కుంటలుగా కనిపిస్తున్న నివాస సముదాయాలు. (Libya Almasar TV / AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు