ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం.. చిత్ర మాలిక-12 ministers take oath in telangana see the pictures here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  12 Ministers Take Oath In Telangana See The Pictures Here

ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం.. చిత్ర మాలిక

Dec 07, 2023, 06:07 PM IST HT Telugu Desk
Dec 07, 2023, 06:07 PM , IST

  • తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డితో సహా 11 మంది కేబినెట్ మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ వారితో ప్రమాణం చేయించారు. సభకు ముఖ్య అతిథులుగా మల్లికార్జేన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు

(1 / 7)

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు(PTI)

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సోనియాగాంధీ ఆశీర్వాదం తీసుకుంటున్న రేవంత్ రెడ్డి దంపతులు

(2 / 7)

ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన సోనియాగాంధీ ఆశీర్వాదం తీసుకుంటున్న రేవంత్ రెడ్డి దంపతులు(PTI)

కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోనియా గాంధీని ఆలింగనం చేసుకుంటున్న కొండా సురేఖ

(3 / 7)

కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోనియా గాంధీని ఆలింగనం చేసుకుంటున్న కొండా సురేఖ(PTI)

ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఓపెన్ టాప్ జీపులో సోనియాగాంధీని తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి

(4 / 7)

ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియంలో ఓపెన్ టాప్ జీపులో సోనియాగాంధీని తీసుకొస్తున్న రేవంత్ రెడ్డి(PTI)

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌తో గ్రూప్ ఫోటో దిగుతున్న ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు.. చిత్రంలో కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క

(5 / 7)

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్‌తో గ్రూప్ ఫోటో దిగుతున్న ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు.. చిత్రంలో కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క(PTI)

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే

(6 / 7)

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే(AP)

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి

(7 / 7)

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు