Powerful space agencies: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 అంతరిక్ష సంస్థలు ఇవే..-10 most powerful space agencies in the world whats indias place ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Powerful Space Agencies: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 అంతరిక్ష సంస్థలు ఇవే..

Powerful space agencies: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 10 అంతరిక్ష సంస్థలు ఇవే..

Published Feb 25, 2025 10:03 PM IST Sudarshan V
Published Feb 25, 2025 10:03 PM IST

  • ప్రపంచంలోని టాప్ 10 అంతరిక్ష సంస్థలలో భారతదేశపు ఇస్రో తన స్థానాన్ని కాపాడుకుంటూనే ప్రతి మిషన్‌తో కొత్త శిఖరాలను అందుకుంటోంది. యూరోపియన్ యూనియన్ స్పేస్ ఏజెన్సీ కన్నా భారత్ కు చెందిన ఇస్రో ముందంజలో ఉండడం విశేషం. అంతరిక్ష రేసులో భారతదేశం తన ప్రభావాన్ని చూపుతోంది.

ప్రపంచంలోని టాప్ 10 అంతరిక్ష పరిశోధన సంస్థల జాబితాను ఇక్కడ చూడండి.

(1 / 11)

ప్రపంచంలోని టాప్ 10 అంతరిక్ష పరిశోధన సంస్థల జాబితాను ఇక్కడ చూడండి.

(AFP)

భారత్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచంలోని టాప్ 10 స్పేస్ ఏజెన్సీల్లో నాలుగవ స్థానంలో ఉంది. భారత్ కన్నా ముందు అమెరికా, రష్యా, చైనా స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయి.

(2 / 11)

భారత్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రపంచంలోని టాప్ 10 స్పేస్ ఏజెన్సీల్లో నాలుగవ స్థానంలో ఉంది. భారత్ కన్నా ముందు అమెరికా, రష్యా, చైనా స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయి.

(ANI - X)

1. నాసా - అమెరికా

(3 / 11)

1. నాసా - అమెరికా

2. రోస్కోస్మోస్ - రష్యా

(4 / 11)

2. రోస్కోస్మోస్ - రష్యా

3. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) - చైనా

(5 / 11)

3. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA) - చైనా

5. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) - యూరోప్

(6 / 11)

5. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) - యూరోప్

6. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) - జపాన్

(7 / 11)

6. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) - జపాన్

7. కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA) - కెనడా

(8 / 11)

7. కెనడియన్ స్పేస్ ఏజెన్సీ (CSA) - కెనడా

8. స్పేస్ఎక్స్ - అమెరికా (ప్రైవేట్ ఏజెన్సీ)

(9 / 11)

8. స్పేస్ఎక్స్ - అమెరికా (ప్రైవేట్ ఏజెన్సీ)

9. యునైటెడ్ కింగ్‌డమ్ స్పేస్ ఏజెన్సీ (UKSA) - బ్రిటన్

(10 / 11)

9. యునైటెడ్ కింగ్‌డమ్ స్పేస్ ఏజెన్సీ (UKSA) - బ్రిటన్

10. యూరోప్‌లోని ఇతర ఏజెన్సీలు

(11 / 11)

10. యూరోప్‌లోని ఇతర ఏజెన్సీలు

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు