Powerful Muslim countries: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన 10 ముస్లిం దేశాలు ఇవే. ఈ దేశాలు శక్తిమంతమైన సైన్యాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఆర్థికంగా కూడా బలీయమైన శక్తులుగా ఉన్నాయి. వీటి సాంస్కృతిక ప్రభావం కూడా ప్రపంచ దేశాల్లోని ముస్లింలపై అధికంగానే ఉంటుంది.
(1 / 11)
ప్రపంచంలోని టాప్ 10 అత్యంత శక్తివంతమైన ముస్లిం దేశాలు(AFP)