Back Skating : వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఇదిగో వీడియో-viral news karnataka club bags guinness world record as member rides backwards on inline skates watch here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Back Skating : వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఇదిగో వీడియో

Back Skating : వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్.. ఇదిగో వీడియో

Anand Sai HT Telugu
Jul 03, 2024 08:51 AM IST

Backward Skating : సాధారణంగా ఎవరైనా స్కేటింగ్ ముందుకు చేస్తారు. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి బ్యాక్ స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాడు.

వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్
వెనక్కు స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ (Instagram/@guinnessworldrecords)

ప్రతిష్ఠాత్మక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్‌ను ఓ క్లబ్ సొంతం చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఒక వ్యక్తి ఇన్‌లైన్ స్కేట్లపై వెనక్కు ప్రయాణిస్తున్నాడు. ఈ వెనుకకు వెళ్లడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటకకు చెందిన క్లబ్ ఇన్ లైన్ స్కేట్లలో వేగవంతంగా 100 మీటర్ల వెనుకకు వెళ్లిన బిరుదును పొందింది.

శివగంగ.. ఆర్ఎస్సీ (రోలర్ స్కేటింగ్ క్లబ్) సభ్యుడు 100 మీటర్లు వెనక్కు స్కేటింగ్ పూర్తి చేయడానికి కేవలం 14.84 సెకన్లు మాత్రమే పట్టిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోను పంచుకుంది. ఈ క్లబ్ కర్ణాటకలోని బెల్గాంలో ఉందని సంస్థ తన బ్లాగ్ లో పేర్కొంది. ఈ ఏడాది మే 27న ఈ రికార్డు సృష్టించింది.

వీడియోలో ఒక వ్యక్తి సాధారణ పద్ధతిలో రోలర్ స్కేటింగ్ ప్రారంభించాడు. కానీ అకస్మాత్తుగా తన దిశను మార్చుకుని వెనుకకు స్కేటింగ్ చేయడం ప్రారంభించాడు. చాలా వేగంతో వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 'దిల్ సే సెల్యూట్' అంటూ కర్ణాటక క్లబ్ సభ్యుడు అంటూ కామెంట్లు వస్తున్నాయి.

షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను 3.1 లక్షల మంది వీక్షించగా, 8,100 మంది లైక్ చేశారు. ఈ షేర్ పై ప్రజలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫీట్ చూసి కొందరు ఆశ్చర్యపోగా, మరికొందరు ఇది ప్రమాదకరంగా కనిపిస్తోందని అంటున్నారు.

ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు అతడి స్కేటింగ్ ప్రతిభకి ఆశ్చర్యపోతున్నారు. వీడియోగ్రాఫర్ వేగంగా ఉండటం అతన్ని విజేతగా చేస్తుందని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియోగ్రాఫర్ బహుశా వాహనాన్ని ఉపయోగిస్తున్నాడని ఒక వ్యక్తి చమత్కరింగా కామెంట్ చేశాడు.

Since being shared, the video has accumulated close to 3.1 lakh views and nearly 8,100 likes. The share has further prompted people to post varied comments. While some were amazed at this feat, others exclaimed how it looked dangerous.

What did Instagram users say about this GWR video?

“I would've scratched/slide-burnt my whole body so fast, dude,” joked an individual.

Another added, “Dil se salute”. A third joined in and commented, “The fact that the videographer was faster makes him the winner.” A person quipped that the videographer was probably using a vehicle.

A fourth wrote, “Bravo. This is awesome.”

Also Read: Indian man’s death-defying stunt: Heavy bikes ride over man 376 times, he breaks his own world record. Watch

Sir Hugh Beaver, Managing Director of the Guinness Brewery, came up with the idea of the Guinness Book of Records (now Guinness World Records) after he failed to find “the fastest game bird” during an argument. In 1954,he invited Norris and Ross McWhirter, fact-finding researcher twins, to compile a book of facts and figures. Eventually, the organisation became what it is today.

What are your thoughts on this record involving inline skates? Did the video leave you impressed?

WhatsApp channel

టాపిక్