జో బైడెన్
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు వైట్ హౌజ్ నుంచి.. ప్రకటన విడుదలైంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. కొవిడ్ నిర్ధారణ అయినట్టుగా.. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ నుంచి ప్రకటన విడుదలైంది. బైడెన్‌కు స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన అధ్యక్ష.. భవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. రెండు డోసుల వ్యాక్సిన్ ఇప్పటికే తీసుకున్నారు బైడెన్. బూస్టర్ డోస్‌ను అయిపోయింది. అయినా.. కరోనా బారిన పడ్డారు. ఐసోలేషన్‌లోనే బైడెన్ ఉన్నారు. అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారు.