Indian Railways update: ప్రయాణికులకు అలర్ట్ - దేశవ్యాప్తంగా 221 రైళ్లు రద్దు-today irctc cancels 221 trains check list here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Today Irctc Cancels 221 Trains Check List Here

Indian Railways update: ప్రయాణికులకు అలర్ట్ - దేశవ్యాప్తంగా 221 రైళ్లు రద్దు

HT Telugu Desk HT Telugu
Jul 24, 2022 10:08 AM IST

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ అలర్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇవాళ 221 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో వివరాలను వెల్లడించింది.

221 రైళ్లు రద్దు(ఫైల్ ఫొటో)
221 రైళ్లు రద్దు(ఫైల్ ఫొటో) (Livemint)

irctc cancels 221 trains: పలు కారణాల వల్ల రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా ఆదివారం 221 రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ లో వివరాలను వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు, పలుచోట్ల మరమ్మత్తు పనులు నేపథ్యంలో వీటిని రద్దు చేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా పలు నగరాల నుంచి నడిచే రైళ్లు రద్దు అయినట్లు పేర్కొంది. ఇవాళ ప్రయాణం చేసేవారు.. కింద ఇచ్చిన రైల్ నెంబర్లను బట్టి వివరాలను తెలుసుకోవచ్చని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

రద్దు అయిన రైళ్ల జాబితా

00913 , 01539 , 01540 , 01605 , 01606 , 01607 , 01608 , 01609 , 01610 , 03035 , 03036 , 03058 , 03083 , 03085 , 03086 , 03087 , 03094 , 03095 , 03096 , 03097 , 03098 , 03502 , 03549 , 03657 , 03658 , 04129 , 04130 , 04181 , 04182 , 04183 , 04194 , 04601 , 04602 , 04647 , 04648 , 04685 , 04686 , 04699 , 04700 , 04883 , 05137 , 05169 , 05170 , 05334 , 05366 , 05445 , 05446 , 06429 , 06430 , 06846 , 06977 , 06980 , 07519 , 07906 , 07907 , 09071 , 09072 , 09108 , 09109 , 09110 , 09113 , 09483 , 09484 , 09501 , 09502 , 10101 , 10102 , 11027 , 11421 , 11422 , 12824 , 12929 , 12930 , 13033 , 14235 , 14893 , 15232 , 17267 , 17268 , 18109 , 18202 , 18258 , 19035 , 19036 , 19426 , 20972 , 22167 , 22620 , 22910 , 22929 , 22930 , 22959 , 22960 , 31411 , 31414 , 31617 , 31622 , 31711 , 31712 , 36033 , 36034 , 37211 , 37216 , 37246 , 37247 , 37253 , 37256 , 37305 , 37306 , 37307 , 37308 , 37312 , 37319 , 37327 , 37330 , 37335 , 37338 , 37343 , 37348 , 37411 , 37412 , 37415 , 37416 , 37611 , 37614 , 37657 , 37658 , 37741 , 37746 , 37782 , 37783 , 37785 , 37786 , 47105 , 47109 , 47110 , 47111 , 47112 , 47114 , 47116 , 47118 , 47120 , 47129 , 47132 , 47133 , 47135 , 47136 , 47137 , 47138 , 47139 , 47140 , 47150 , 47153 , 47164 , 47165 , 47166 , 47170 , 47176 , 47187 , 47189 , 47190 , 47191 , 47192 , 47195 , 47203 , 47210 , 47220, 66002, 66004, 66015, 66016, 66016, 93002

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేసి అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్