RBI Recruitment 2023: ఆర్బీఐ లో వివిధ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్-rbi recruitment 2023 apply for managerial and other posts at rbiorgin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Rbi Recruitment 2023: Apply For Managerial And Other Posts At Rbi.org.in

RBI Recruitment 2023: ఆర్బీఐ లో వివిధ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్

HT Telugu Desk HT Telugu
Jun 03, 2023 07:03 PM IST

వివిధ పోస్ట్ ల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

వివిధ పోస్ట్ ల భర్తీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలకు ఆర్బీఐ వెబ్ సైట్లోని రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.

ట్రెండింగ్ వార్తలు

ఆన్ లైన్ లో అప్లికేషన్

ఈ రిక్రూట్మెంట్ లోని పోస్ట్ లకు అభ్యర్థులు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్ rbi.org.in. ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 29వ తేదీననే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 20, 2023. రిక్రూట్మెంట్ కు సంబంధించిన రాత పరీక్ష జులై 23, 2023న జరుగుతుంది. విద్యార్హతలు, అనుభవం, తదితర వివరాల కోసం ఆర్బీఐ వెబ్ సైట్లోని రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను పరిశీలించండి.

వేకెన్సీ, ఇతర వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా

  • లీగల్ ఆఫీసర్ గ్రేడ్ బీ - 1 పోస్ట్
  • లైబ్రరీ మేనేజర్ (టెక్నికల్ సివిల్) - 3 పోస్ట్ లు
  • అసిస్టెంట్ మేనేజర్ (రాజభాష) - 1 పోస్ట్
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ (గ్రేడ్ ఏ) - 1 పోస్ట్
  • ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో జరిగే పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ జరుగుతుంది.
  • ఎంపిక ప్రక్రియ ఒక్కో పోస్ట్ కు ఒక్కో విధంగా ఉంటుంది. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి.
  • అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు రూ. 600 +18% జీఎస్టీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100 +18% జీఎస్టీ ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజును ఆన్ లైన్ లోనే చెల్లించాలి.

Detailed Notification available here.

IPL_Entry_Point