Raja Chari: స్పేస్‌ సెంటర్ నుంచి హైదరాబాద్ అట్లుంటది..-raja chari shares indian flag at international space center ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Raja Chari Shares Indian Flag At International Space Center

Raja Chari: స్పేస్‌ సెంటర్ నుంచి హైదరాబాద్ అట్లుంటది..

HT Telugu Desk HT Telugu
Aug 15, 2022 02:43 PM IST

Raja Chari: ఇండో అమెరికన్ వ్యోమగామి రాజా చారి అంతర్జాతీయ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)లో ఉన్న జాతీయ జెండా ఫోటో షేర్ చేశారు. అలాగే అక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ నగరం ఎలా ఉంటుందో కూడా ఇమేజెస్ షేర్ చేశారు.

ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి చూస్తే హైదరాబాద్ వ్యూ
ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి చూస్తే హైదరాబాద్ వ్యూ

భారత-అమెరికన్ వ్యోమగామి రాజా చారి ఆగస్టు 15న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో భారత జాతీయ జెండా కనిపిస్తున్న ఫోటోను షేర్ చేశారు. ఆయన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ అంతరిక్షం నుండి ఎలా ఉంటుందో చూపుతూ ఆ చిత్రాలను కూడా పంచుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

‘భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్పేస్ స్టేషన్ నుంచి ప్రకాశవంతంగా కనిపిస్తున్న నా తండ్రి స్వస్థలమైన హైదరాబాద్‌ను చూడగలుగుతున్నా.. ప్రతి రోజూ మార్పు చూపగల భారతీయ అమెరికన్లు ఉండే ఏకైక చోటు నాసా.. యూఎస్‌లో ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నా..’ అని ట్విటర్‌లో షేర్ చేశారు.

IPL_Entry_Point

టాపిక్