Miss Universe 2023: నికరాగ్వా బ్యూటీకి ఈ సారి మిస్ యూనివర్స్ టైటిల్; రెండో స్థానంలో ఇండియన్ శ్వేతా శారద
Miss Universe 2023: ఈ సంవత్సరం విశ్వ సుందరి టైటిల్ ను నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్ సాధించారు. భారత్ తరఫున ఈ పోటీలో పాల్గొన్న శ్వేతా శారద రెండో స్థానంలో నిలిచారు.
మిస్ యూనివర్స్ టైటిల్ గెల్చుకున్న నికరాగ్వా సుందరి షెన్నిస్ పలాసియోస్