Bank holidays in October : అక్టోబర్‌లో 21 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!
Bank holidays in October 2022 : అక్టోబర్‌లో 21రోజుల పాటు బ్యాంకు సెలవులు ఉండనున్నాయి. ఆర్బీఐ ఈ విషయాన్ని ప్రకటించింది. ఆ వివరాలు..
Bank holidays in October in telugu : అక్టోబర్‌కు సంబంధించిన బ్యాంకు సెలవుల లిస్ట్‌ను ఆర్బీఐ విడుదల చేసింది. వచ్చే నెలలో 21రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు! అక్టోబర్ నెలలో బ్యాంకు సెలవులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 1:- హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 2:- మహాత్మా గాంధీ జయంతి, ఆదివారం
అక్టోబర్ 3:- దుర్గా పూజ/ మహా అష్టమి (అగర్తల, భువనేశ్వర్, గౌహతి, ఇంపాల్, కోల్‌కతా, పట్నా, రాంచీ)
అక్టోబర్ 4:- మహా నవమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, కాన్పూర్, కొచి, కోల్‌కతా, పట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం)
Bank holidays in October : అక్టోబర్ 5:- దసరా
అక్టోబర్ 6:- దసమి (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 7:- దషైన్ (గ్యాంగ్‌టక్)
అక్టోబర్ 8:- మిలాద్ ఉల్ నబి- రెండో శనివారం (భోపాల్, జమ్ము, కొచి, శ్రీనగర్, తిరువనంతపురం)
అక్టోబర్ 9:- ఆదివారం
అక్టోబర్ 13:- కర్వా చౌత్ (షిమ్లా)
అక్టోబర్ 14:- మిలాద్ ఉల్ నబీ తదుపరి శుక్రవారం (జమ్ము, శ్రీనగర్)
అక్టోబర్ 16:- ఆదివారం
List of Bank holidays in October : అక్టోబర్ 18:- కటి బహు (గౌహతి)
అక్టోబర్ 22:- నాలుగో శనివారం
అక్టోబర్ 23:- ఆదివారం
అక్టోబర్ 24:- దీపావళి (అగర్తల, అహ్మదాబాద్, ఐజవాల్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, ఛండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గౌహతి, జైపూర్, జమ్ము, కాన్పూర్, కొచ్చి, కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, రాంచీ, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్, తిరువనంతపురం)
అక్టోబర్ 25:- దీపావళి/గోవర్ధన్ పూజ (గ్యాంగ్‌టక్, హైదరాబాద్, జైపూర్, ఇంపాల్)
Bank holidays list : అక్టోబర్ 26:- విక్రమ్ సంవంత్ న్యూ ఇయర్/బాయ్ దూజ్ (అహ్మదాబాద్, బెంగళూరు, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జమ్ము, కాన్పూర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్, షిమ్లా, శ్రీనగర్)
అక్టోబర్ 27:- చిత్రగుప్త్ పూజ (గ్యాంగ్‌టక్, ఇంపాల్, కాన్పూర్, లక్నో)
అక్టోబర్ 30:- ఆదివారం
అక్టోబర్ 31:- సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్, పట్నా, రాంచీ)
సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలువులు లభించాయి. పండుగ సీజన్ కారణంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు.. అనేక రోజులు బ్యాంకులు సెలవు మీద ఉన్నాయి.
సంబంధిత కథనం