Miss World 2023: భారత్ లో 2023 మిస్ వరల్డ్ అందాల పోటీలు; 27 ఏళ్ల తరువాత మళ్లీ..-india set to host miss world 2023 after 27 years karolina bielawska arrive in india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  India Set To Host Miss World 2023 After 27 Years, Karolina Bielawska Arrive In India

Miss World 2023: భారత్ లో 2023 మిస్ వరల్డ్ అందాల పోటీలు; 27 ఏళ్ల తరువాత మళ్లీ..

Jun 09, 2023, 06:23 PM IST HT Telugu Desk
Jun 09, 2023, 06:23 PM , IST

  • మిస్ వరల్డ్ 2023 పోటీలను భారత్ లో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ గురువారం ప్రకటించింది. ఇది మిస్ వరల్డ్ పోటీల 71వ ఎడిషన్. 27 సవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం.

Miss World 2023: 27 ఏళ్ల తరువాత భారత్ మళ్లీ మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహించనుంది. మిస్ వరల్డ్ 2023 పోటీలు ఈ సారి భారత్ లో జరగనున్నాయి. 

(1 / 7)

Miss World 2023: 27 ఏళ్ల తరువాత భారత్ మళ్లీ మిస్ వరల్డ్ అందాల పోటీలను నిర్వహించనుంది. మిస్ వరల్డ్ 2023 పోటీలు ఈ సారి భారత్ లో జరగనున్నాయి. (AFP)

Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలను భారత్ లో నిర్వహించనున్నట్లు గురువారం ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో మిస్ వరల్డ్ 2022 విజేత కేరొలినా బీలావ్స్కా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ ప్రకటించారు. 

(2 / 7)

Miss World 2023: మిస్ వరల్డ్ 2023 పోటీలను భారత్ లో నిర్వహించనున్నట్లు గురువారం ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో మిస్ వరల్డ్ 2022 విజేత కేరొలినా బీలావ్స్కా, మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ ప్రకటించారు. (AFP)

Miss World 2023: మిల్ వరల్డ్ 2023 పోటీలను భారత్ లో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని, భారత్ ఈ పోటీలను స్వాగతిస్తుందని ఆశిస్తున్నామని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ వ్యాఖ్యానించారు.

(3 / 7)

Miss World 2023: మిల్ వరల్డ్ 2023 పోటీలను భారత్ లో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం సంతోషదాయకమని, భారత్ ఈ పోటీలను స్వాగతిస్తుందని ఆశిస్తున్నామని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ వ్యాఖ్యానించారు.(ANI)

Miss World 2023: సుమారు 30 ఏళ్ల క్రితం భారత్ కు వచ్చానని, భారత్ కు ఎప్పుడూ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ అన్నారు.

(4 / 7)

Miss World 2023: సుమారు 30 ఏళ్ల క్రితం భారత్ కు వచ్చానని, భారత్ కు ఎప్పుడూ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ అన్నారు.(PTI)

Miss World 2023: మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను మిస్ వరల్డ్ లిమిటెడ్, పీఎంఈ ఎంటర్టైన మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ వెల్లడించారు.

(5 / 7)

Miss World 2023: మిస్ వరల్డ్ పోటీల నిర్వహణను మిస్ వరల్డ్ లిమిటెడ్, పీఎంఈ ఎంటర్టైన మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్; సీఈఓ జూలియా మోర్లీ వెల్లడించారు.(AFP)

<p>Miss World 2023: దాదాపు 130 కి పైగా దేశాల అందాల రాణులు భారత్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వారి సౌందర్యం, తెలివితేటలు, నైపుణ్యాలను వెలికితీసే పలు పోటీలు జరుగుతాయి. 

(6 / 7)

<p>Miss World 2023: దాదాపు 130 కి పైగా దేశాల అందాల రాణులు భారత్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా వారి సౌందర్యం, తెలివితేటలు, నైపుణ్యాలను వెలికితీసే పలు పోటీలు జరుగుతాయి. (AFP)

Miss World: మిస్ వరల్డ్ చాంపియన్ షిప్ ను భారత దేశ ప్రతినిధులు ఆరు సార్లు గెలుపొందారు. తొలి సారి 1966 లో భారత్ ఈ పోటీలో గెలుపొందింది. చివరగా, మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు.&nbsp;

(7 / 7)

Miss World: మిస్ వరల్డ్ చాంపియన్ షిప్ ను భారత దేశ ప్రతినిధులు ఆరు సార్లు గెలుపొందారు. తొలి సారి 1966 లో భారత్ ఈ పోటీలో గెలుపొందింది. చివరగా, మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. (PTI)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు