తెలుగు న్యూస్ / ఫోటో /
Himachal Pradesh elections : హిమాచల్లో ఎన్నికలు.. పోలింగ్ కేంద్రాలు కిటకిట!
- Himachal Pradesh elections 2022 : ఉదయం 8 గంటలకు మొదలైన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు.. సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అనే పోలింగ్ కేంద్రాలు.. ఓటర్లతో కిటకిటలాడుతున్నాయి. ఓటు వేసేందుకు ప్రజలు క్యూ కడుతున్నారు.

ఇతర గ్యాలరీలు