Gold rate today : భారీగా పెరిగిన బంగారం ధర.. -gold rate today 13th june 2022 in various cities including hyderabad in telugu ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gold Rate Today 13th June 2022 In Various Cities Including Hyderabad In Telugu

Gold rate today : భారీగా పెరిగిన బంగారం ధర..

HT Telugu Desk HT Telugu
Jun 13, 2022 10:43 AM IST

Gold rate today : బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

పెరిగిన బంగారం ధర
పెరిగిన బంగారం ధర (REUTERS)

బంగారం ధరలు సోమవారం భారీగా పెరిగాయి. గోల్డ్ రేట్ హైదరాబాద్‌లో 10 గ్రాములకు 24 క్యారట్ల బంగారమైతే.. 52,990గా ఉంది. తులం బంగారం రూ. 61,807గా ఉంది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

22 క్యారెట్ల బంగారమైతే 10 గ్రాములకు రూ. 48,574గా ఉంది. తులం ధర రూ. 56,656గా ఉంది.

వెండి ధర హైదరాబాద్‌లో కిలోకు రూ. 63,480 చొప్పున ఉంది.

విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల ధర రూ. 52,990గా ఉంది. అలాగే 22 కేరట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 48,574గా ఉంది. వెండి కిలో రూ. 63,480గా ఉంది.

ఇక చెన్నైలో 24 కేరట్ల బంగారం 10 గ్రాములకు రూ. 53,060గా ఉంది. వెండి కిలో రూ. 63,560గా ఉంది.

ఇక ఢిల్లీలో 24 కేరట్ల బంగారం 10 గ్రాములకు రూ. 52,820గా ఉంది. వెండి కిలో రూ. 63,270గా ఉంది.

సాధారణంగా డాలరుతో పోల్చితే రూపాయి విలువ పతనమైనప్పుడల్లా బంగారం ధర పైపైకి వెళుతుంది. 

అలాగే అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడడం, వివిధ దేశాల ద్రవ్యవిధానాల్లో మార్పులు వంటి కారణాల వల్ల బంగారం రేట్లలో మార్పు ఉంటుంది. 

అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ పెరిగితే అది రేటుపై ప్రభావం చూపిస్తుంది. అయితే వడ్డీ రేట్లు పెరిగితే కూడా బంగారంపై ప్రభావం చూపిస్తుంది. వడ్డీ రేట్లు పెరిగితే సాధారణంగా బంగారం రేటు తగ్గుతుంది.

హైదరాబాద్‌లో బంగారం ధరలు  10 గ్రాములకు రూ.లో

తేదీ22 క్యారెట్లు24 క్యారెట్లు
జూన్ 13, 2022 48,574 52,990
జూన్ 12, 202248,36052760
జూన్ 11, 202248,35052,750
జూన్ 10, 202247,75052,100
జూన్ 09, 202247,95052,310
జూన్ 08, 202247,70052,040
జూన్ 07, 202247,60051,930
జూన్ 06, 202247,85052,200
జూన్ 05, 202247,74052,090
జూన్ 04, 202247,75052,100

IPL_Entry_Point