Dad's hilarious WhatsApp message: ఈ డాడ్ మెసేజ్ హిలేరియస్.. మీరూ చదవండి-dads hilarious whatsapp exchange with daughter leaves netizens laughing ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Dad's Hilarious Whatsapp Exchange With Daughter Leaves Netizens Laughing

Dad's hilarious WhatsApp message: ఈ డాడ్ మెసేజ్ హిలేరియస్.. మీరూ చదవండి

తండ్రీ, కూతుళ్ల వాట్సాప్ సంభాషణ
తండ్రీ, కూతుళ్ల వాట్సాప్ సంభాషణ (Twitter/@diimplegirll)

Dad's hilarious WhatsApp message: ఒక కూతురు తన తండ్రి తనకు మధ్య వాట్సాప్ లో జరిగిన సంభాషణను ట్విటర్ లో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Dad's hilarious WhatsApp message: పిల్లల ఎడ్యుకేషన్ పై తల్లితండ్రులు చూపే కన్సర్న్, ఇంట్రస్ట్ అందరికీ తెలిసిందే. పిల్లలకు వచ్చే మార్క్స్, ర్యాంక్స్, పర్సంటేజెస్ పై ఎప్పుడు స్పెషల్ ఫోకల్ పెడుతుంటారు. మంచి మార్క్స్, ర్యాంక్స్ కోసం పిల్లలపై ఒత్తిడి తెస్తుంటారు. కొందరు పేరెంట్స్ మాత్రం ఇలా వ్యంగ్యంగా స్పందిస్తుంటారు.

ట్రెండింగ్ వార్తలు

Dad's hilarious WhatsApp message: బ్లడ్ రిపోర్ట్

తన తండ్రికి తనకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణను ఒక కూతురు తన ట్విటర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఆ ట్విటర్ హ్యాండిల్ పేరు @diimplegirll. ఆ పోస్ట్ కు ‘‘No one can roast you better than your father," అనే క్యాప్షన్ కూడా పెట్టింది ఆ యువతి.

Dad's hilarious WhatsApp message: ఇదీ ఆ వాట్సాప్ సంభాషణ

డాడ్ మెసేజ్: నీది, నీ ఫ్రెండ్స్స్ వి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకువచ్చాను.

కూతురు: ఓకే..

డాడ్: ఈ రిపోర్ట్ లో కూడా నీది బీ నెగటివ్, నీ ఫ్రెండ్స్ ది ఏ పాజిటివ్((In the reports even, they are A+ and you are B-)

Dad's hilarious WhatsApp message: వైరల్ పోస్ట్…

బ్లడ్ గ్రూప్ ను కూడా మార్క్స్ గ్రేడ్లతో పోలుస్తూ ఆ తండ్రి చేసిన మేసేజ్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయి, నెటిజన్లను నవ్వులతో ముంచెత్తింది. పలువురు నెటిజన్ల తమాషా కామెంట్లతో స్పందించారు.

WhatsApp channel