Fight at wedding : పెళ్లిలో లొల్లి.. 'రసగుల్లాలు' తక్కువ అయ్యాయని కొట్టుకున్నారు!
Fight at wedding : పెళ్లిలో ఏదైనా తక్కువ అయితే ఏం చేస్తారు? మహా అయితే చాడీలు చెబుతారు. కానీ యూపీలో జరిగిన ఓ పెళ్లిలో రసగుల్లాలు తక్కువ అయ్యాయని కొందరు గొడవపడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.
పెళ్లిలో లొల్లి.. 'రసగుల్లాలు' తక్కువ అయ్యాయని కొట్టుకున్నారు!