Teddy Day Wishes: టెడ్డీ డేకు మీ ప్రేమికులకు ఇలా క్యూట్ మెసేజులతో శుభాకాంక్షలు చెప్పండి, అవి వారి గుండెను తాకుతాయి
Teddy Day Wishes: వాలెంటైన్స్ వీక్ నాలుగో రోజున టెడ్డీ డే నిర్వహించుకుంటారు. ఈ రోజున, జంటలు ఒకరికొకరు టెడ్డీలను ఇచ్చిపుచ్చుకుంటారు. టెడ్డీ డే రోజున మీ ప్రేమికులకు ఇలా క్యూట్ గా శుభాకాంక్షలు పంపవచ్చు.

ప్రతి ఏడాది వచ్చే వాలెంటైన్స్ వీక్ కోసం ప్రపంచంలోని ప్రేమికులంతా ఎదురుచూస్తారు. ప్రేమ మాసమైన ఫిబ్రవరిలో 7వ తేదీ నుంచి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 10న అందరూ టెడ్డీ డే నిర్వహించుకుంటున్నారు. ఈ రోజున, జంటలు ఒకరికొకరు టెడ్డీని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ రోజును ప్రత్యేకంగా చేయడానికి, మీరు టెడ్డీతో పాటూ అందమైన శుభాకాంక్షలు కూడా మీ ప్రేమికులకు పంపండి. ఈ సందేశాల ద్వారా, మీరు మీ భావాలను పంచుకోవచ్చు.
టెడ్డీ డే 2025 శుభాకాంక్షలు
1. నువ్వు టెడ్డీబేర్‌లా ముద్దుగా ఉంటావ్
టెడ్డీబేర్ లాగా నవ్వుతూనే ఉంటావ్
నీ హృదయంలో నేను ప్రియమైన వ్యక్తిలా ఉండాలని కోరుకుంటున్నా...
హ్యాపీ టెడ్డీ డే
2. ఈ టెడ్డీ డే రోజున
నేను ఎల్లప్పుడూ నీతో ఉంటానని,
నేను నిన్ను ఎప్పుడూ బాధపెట్టనని
నేను నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని
నీకు వాగ్దానం చేస్తున్నాను.
హ్యాపీ టెడ్డీ డే
3. నేను నీకు ప్రేమతో టెడ్డీని పంపుతున్నాను,
నీకు నేను నచ్చితే,
ప్రేమతో మరక టెడ్డీని నాకు పంపు.
హ్యాపీ టెడ్డీ డే
4. నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి
నువ్వు దూరంగా ఉన్నప్పటికీ, మన ప్రేమ అలాగే ఉంటుంది,
మీరెంత దూరంగా ఉన్నా... నా నుంచి టెడ్డీ
ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది.
హ్యాపీ టెడ్డీ డే
5. కొన్ని భావాలు హృదయాన్ని తాకుతాయి,
కొన్ని దృశ్యాలు గుండెలో గుర్తుండిపోతాయి,
నిర్జీవమైన తోటలో పువ్వులు వికసిస్తాయి,
నా జీవితంలో దొరికిన అందమైన టెడ్డీ నువ్వు,
హ్యాపీ టెడ్డీ డే
6. నా జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి
కానీ నిన్ను చూస్తే మాత్రం అవన్నీ మర్చిపోతాను.
నువ్వే నా టెడ్డీబేర్
హ్యాపీ టెడ్డీ డే
7. ఈ రోజును ప్రత్యేకంగా మార్చడానికి
నువ్వు కౌగిలించేందుకు ఒక టెడ్డీ బేర్ పంపిస్తున్నాను
హ్యాపీ టెడ్డీ డే
8. ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి
టెడ్డీబేర్ ఇచ్చే వెచ్చదనం, కౌగిలింత, ఓదార్పు ఎంతో
నేను ఇచ్చే టెడ్డీ బేర్ స్వీకరించి...
నా ప్రేమను అంగీకరించండి
హ్యాపీ టెడ్డీ డే
9. టెడ్డీ బేర్ ప్రేమ, ఓదార్పు, శాశ్వతత్వాన్ని సూచిస్తుంది
నా ప్రేమకు టెడ్డీ డే శుభాకాంక్షలు
10. మీ రోజును ప్రకాశవంతం చేయడానికి
ప్రేమతో నింపడానికి
మీకు ఈ టెడ్డీ బేర్‌తో హగ్ పంపుతున్నాను.
టెడ్డీ డే శుభాకాంక్షలు!
11. నేను పంపే ప్రతి కౌగిలింత, ప్రతి ముద్దు
ప్నా హృదయం నుండి వస్తాయి
హ్యాపీ టెడ్డీ డే!
12. నా గుండె వేగంగా కొట్టుకునేలా చేసే వ్యక్తికి
అందమైన టెడ్డీ బేర్ పంపిస్తున్నాను
హ్యాపీ టెడ్డీ డే శుభాకాంక్షలు!
13. నువ్వే నా టెడ్డీ బేర్
నా ప్రాణ స్నేహితుడు
నువ్వే నా చిరకాల ప్రేమ
హ్యాపీ టెడ్డీ డే శుభాకాంక్షలు!
14. టెడ్డీ బేర్ కౌగిలింత ప్రేమ భాష మాట్లాడుతుంది
ఈ టెడ్డీ దినోత్సవం సందర్భంగా
నీకు నా ప్రేమను పంపుతున్నాను!
15. మీతో గడిపిన ప్రతిక్షణం కౌగిలింతకు అర్హమైన జ్ఞాపకం.
హ్యాపీ టెడ్డీ డే
సంబంధిత కథనం