చంద్రుడిపై అణ్వస్త్ర ప్రయోగానికి అమెరికా ప్రయత్నించినట్లుగా కొన్ని రహస్య పత్రాల్లో వెల్లడైంది. దీని కోసం భారీ మెుత్తంలో ఖర్చు కూడా చేసినట్లుగా తేలింది. ఏరోస్పేస్ థ్రెట్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రామ్ (AATIP) పేరుతో ఈ పరిశోధన జరిపినట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.