తెలుగు న్యూస్ / ఫోటో /
Vinegar benefits: ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన వెనిగర్‌ను ఇలా ఉపయోగించుకోండి
Vinegar benefits: వెనిగర్ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిందని పడేయకండి. దాన్ని మరింతగా ఉపయోగించవచ్చు.
(1 / 5)
వెనిగర్ గడువు ముగిశాక దాన్ని ఆహారపరంగా వినియోగించకూడదు. గడువు ముగిసిన వెనిగర్ తినకూడదు అయినా, ఇంట్లో ఇతర అవసరాలకు వాడవచ్చు.
(2 / 5)
ఇంట్లోని మొక్కలలో చీమలు, కీటకాలు గూడు కట్టుకున్నట్లయితే, వెనిగర్‌ను గూడుపై పిచికారీ చేయడం ద్వారా వాటిని తొలగించవచ్చు.
(3 / 5)
నత్తలు, ఇతర కీటకాలు మొక్కల ఆకులను తింటుంటే, కీటకాలపై వెనిగర్ పిచికారీ చేయండి. అవి పోతాయి.
(AFP)ఇతర గ్యాలరీలు