Smartwatches | బడ్జెట్ ధరల్లో లభించే 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!-top 5 budget smartwatches under rs 2500 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Top 5 Budget Smartwatches Under Rs 2500

Smartwatches | బడ్జెట్ ధరల్లో లభించే 5 బెస్ట్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!

Mar 31, 2022, 05:41 PM IST HT Telugu Desk
Mar 31, 2022, 05:41 PM , IST

ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్‌లు ధరించడం ఒక ట్రెండ్. అయితే తక్కువ ధరలో మంచి ఫీచర్లు లభించే స్మార్ట్‌వాచ్‌లు మార్కెట్లో ఏమున్నాయో అనేది తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే మీకోసమే రూ. 2,500 బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న టాప్ 5 స్మార్ట్‌వాచ్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Noise Colorfit Qube O2- కలర్‌ఫిట్ క్యూబ్ ఓ2 అనేది అలాంటి స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. మీరు స్టైలిష్ మరియు దృఢమైన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ColorFit Qube O2లో 1.4" ఫుల్ టచ్ డిస్‌ప్లే , 24X7 హార్ట్ బీట్ మానిటర్, SpO2 మానిటర్‌లతో పాటు ఇతర అన్ని సాధారణ స్మార్ట్‌వాచ్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ. 1999/-

(1 / 6)

Noise Colorfit Qube O2- కలర్‌ఫిట్ క్యూబ్ ఓ2 అనేది అలాంటి స్మార్ట్‌వాచ్‌లలో ఒకటి. మీరు స్టైలిష్ మరియు దృఢమైన స్మార్ట్‌వాచ్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ColorFit Qube O2లో 1.4" ఫుల్ టచ్ డిస్‌ప్లే , 24X7 హార్ట్ బీట్ మానిటర్, SpO2 మానిటర్‌లతో పాటు ఇతర అన్ని సాధారణ స్మార్ట్‌వాచ్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ధర రూ. 1999/-(Noise)

Fire-Boltt Ninja- ఫైర్-బోల్ట్ నింజా ఒక ప్రత్యేకమైన స్మార్ట్‌వాచ్. పవర్ ప్యాక్డ్ ఫీచర్లతో లోడ్ చేసి ఉంది. ఇందులో ప్రత్యేకమైన టచ్-టు-వేక్ , లిఫ్ట్-టు-వేక్ అనే ఫీచర్‌ ఉంది. దీనితో పాటు Spo2 మానిటర్, HR మానిటర్, స్లీప్ ట్రాకర్, యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ 1.3" HD డిస్‌ప్లేతో పూర్తి మెటల్ బాడీని కలిగి ఉంది. దీని ధర రూ. 1999/-

(2 / 6)

Fire-Boltt Ninja- ఫైర్-బోల్ట్ నింజా ఒక ప్రత్యేకమైన స్మార్ట్‌వాచ్. పవర్ ప్యాక్డ్ ఫీచర్లతో లోడ్ చేసి ఉంది. ఇందులో ప్రత్యేకమైన టచ్-టు-వేక్ , లిఫ్ట్-టు-వేక్ అనే ఫీచర్‌ ఉంది. దీనితో పాటు Spo2 మానిటర్, HR మానిటర్, స్లీప్ ట్రాకర్, యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ 1.3" HD డిస్‌ప్లేతో పూర్తి మెటల్ బాడీని కలిగి ఉంది. దీని ధర రూ. 1999/-(Fire-Boltt)

boAt Watch Mercury- ఉత్తమ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్‌వాచ్‌ల జాబితాలో బోట్ వాచ్ మెర్క్యురీ ఒకటి. ఇందులోని రియల్-టైమ్ టెంపరేచర్ మానిటరింగ్‌ ఫీచర్ మీ శరీరంలోని వేడిని ఎప్పటికప్పుడు మీకు చూపిస్తుంది. అలాగే ఎలాంటి క్రీడలు ఆడినా అందుకు సంబంధించిన ట్రాకర్స్ ఉన్నాయి. అలాగే మీ మొబైల్ కాల్, మెసేజ్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ చెమట, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. దీని ధర రూ. 1999/-

(3 / 6)

boAt Watch Mercury- ఉత్తమ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్‌వాచ్‌ల జాబితాలో బోట్ వాచ్ మెర్క్యురీ ఒకటి. ఇందులోని రియల్-టైమ్ టెంపరేచర్ మానిటరింగ్‌ ఫీచర్ మీ శరీరంలోని వేడిని ఎప్పటికప్పుడు మీకు చూపిస్తుంది. అలాగే ఎలాంటి క్రీడలు ఆడినా అందుకు సంబంధించిన ట్రాకర్స్ ఉన్నాయి. అలాగే మీ మొబైల్ కాల్, మెసేజ్, సోషల్ మీడియా నోటిఫికేషన్లు పొందవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ చెమట, డస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది. దీని ధర రూ. 1999/-(boAt)

DIZO Watch 2- 4.29 సెంమీ పూర్తి టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, కాంపాక్ట్ డిజైన్ లేఅవుట్‌తో, DIZO వాచ్ 2 స్పోర్ట్స్ స్మార్ట్‌వాచ్‌ లగ్జరీ యాక్సెసరీస్ లుక్ ను అందిస్తుంది. ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా దీని డిస్‌ప్లేలో సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. మెరుగైన వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇందులో 110 పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆడే ఎలాంటి క్రీడనైనా ఇది మానిటర్ చేస్తుంది. దీని ధర రూ. 2,499/-

(4 / 6)

DIZO Watch 2- 4.29 సెంమీ పూర్తి టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్, కాంపాక్ట్ డిజైన్ లేఅవుట్‌తో, DIZO వాచ్ 2 స్పోర్ట్స్ స్మార్ట్‌వాచ్‌ లగ్జరీ యాక్సెసరీస్ లుక్ ను అందిస్తుంది. ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా దీని డిస్‌ప్లేలో సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది. మెరుగైన వాటర్ రెసిస్టెన్స్ ఉంది. ఇందులో 110 పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆడే ఎలాంటి క్రీడనైనా ఇది మానిటర్ చేస్తుంది. దీని ధర రూ. 2,499/-(DIZO)

Realme Watch S100- ఇటీవల లాంచ్ అయిన realme Watch S100 మీ స్టైల్ ఐకాన్. ఇందులోని 4.3cm (1.69”) పెద్ద కలర్ డిస్‌ప్లే ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన 12 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మీ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ట్రాక్ చేసే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీ చర్మంపై ఉన్న ఉష్ణోగ్రతను కొలిచే ఒక ప్రత్యేక సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీని ధర రూ. 2,249/-

(5 / 6)

Realme Watch S100- ఇటీవల లాంచ్ అయిన realme Watch S100 మీ స్టైల్ ఐకాన్. ఇందులోని 4.3cm (1.69”) పెద్ద కలర్ డిస్‌ప్లే ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన 12 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. మీ ఆరోగ్యాన్ని ఎన్నో రకాలుగా ట్రాక్ చేసే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. మీ చర్మంపై ఉన్న ఉష్ణోగ్రతను కొలిచే ఒక ప్రత్యేక సెన్సార్ కూడా ఇందులో ఉంది. దీని ధర రూ. 2,249/-(Realme)

సంబంధిత కథనం

మహావీరుని జననం: మహావీరుడు క్రీస్తుపూర్వం 599 లో భారతదేశంలోని ప్రస్తుత బిహార్ లోని వైశాలి సమీపంలోని కుందగ్రామ అనే చిన్న గ్రామంలో వర్ధమానుడిగా జన్మించాడు.మంజుమ్మల్ బాయ్స్ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మే 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీనిపై సదరు ఓటీటీ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మొత్తం 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.  హిందూ మతంలో హనుమంతుడి ఆరాధన చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇక, హనుమాన్ జయంతి రోజున ఆయనను తప్పకుండా పూజించాలి. ఏడాదిలో హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు. ఈ ఏడాది తొలి హనుమాన్ జయంతి చైత్ర మాసం పౌర్ణిమ అయిన ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం వచ్చింది. వరంగల్​లో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 68,040- రూ. 74,240గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 9,000గాను.. కేజీ వెండి రేటు రూ. 90,000గాను కొనసాగుతున్నాయి.టిల్లు స్క్వేర్‌కు ముందు ఒక్కో సినిమాకు యాభై నుంచి అర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌ను అనుప‌మ స్వీక‌రిస్తూ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోటికిపైనే రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తున్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు