పాలకూర రోల్స్‌నే ఉత్తర భారతంలో పాలక్ పాత్రా, పాలక్ వడీ అని రకరకాలుగా పిలుస్తారు. ఇదొక సాంప్రదాయ వంటకం. చామకూరకు పిండి రాసి ఆవిరిమీద ఉడికించడం మన దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి రెసిపీయే ఇది. దీన్ని అల్పాహారంలోకి తీసుకోవడం ఆరోగ్యకరం. అసలు నూనె చుక్క కూడా వాడకూండానూ దీన్ని చేసేయొచ్చు. రెసిపీ చూసేయండి.
1 పాలకూర కట్ట
1 కప్పు శనగపిండి
సగం కప్పు బియ్యం పిండి
అర టీస్పూన్ పసుపు
అర చెంచా కారం
1 చెంచాడు నువ్వులు
పావు టీస్పూన్ వాము
అర టీస్పూన్ జీలకర్ర
అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
2 పచ్చిమిర్చి
తగినంత ఉప్పు
2 చెంచాల నూనె