Morning Meditation | ఉదయాన్నే ధ్యానం చేయండి.. రోజంతా ఏం చేయాలో తెలుస్తుంది!-surprising benefits of meditating in morning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Surprising Benefits Of Meditating In Morning

Morning Meditation | ఉదయాన్నే ధ్యానం చేయండి.. రోజంతా ఏం చేయాలో తెలుస్తుంది!

Jul 11, 2022, 09:02 AM IST HT Telugu Desk
Jul 11, 2022, 09:02 AM , IST

  • మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా రోజును మొదలుపెట్టాలంటే ఉదయం ధ్యానం చేయాలని సిఫారసు చేస్తున్నారు. ఉదయం పూట ధ్యానం చేయడం ద్వారా కలిగే మరిన్ని ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకోండి.

కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది.

(1 / 7)

కొన్ని నిమిషాల ధ్యానం కూడా మీ శరీరంలో అద్భుతాలు చేస్తుంది. ఒత్తిడి స్థాయిలను, ఆందోళనను తగ్గిస్తుంది. మీ ఆలోచనాశక్తిని పెంచుతుంది.(Pexels)

ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన అభ్యాసం. ఇది మీ పారాసింపథెటిక్ నెట్‌వర్క్‌ను ప్రేరేపిస్తుంది. మీ హృదయ స్పందన రేటును మరింత నియంత్రిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది.

(2 / 7)

ధ్యానం అనేది మీరు మీ అంతరంగంతో కనెక్ట్ అయ్యే అద్భుతమైన అభ్యాసం. ఇది మీ పారాసింపథెటిక్ నెట్‌వర్క్‌ను ప్రేరేపిస్తుంది. మీ హృదయ స్పందన రేటును మరింత నియంత్రిస్తుంది, శ్వాసను మెరుగుపరుస్తుంది.(Pexels)

ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు. 

(3 / 7)

ధ్యానం మీ ఆలోచనలను మంచి మార్గంలో ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. ఉదయం ధ్యానం చేస్తే మీకు ఆ రోజును వృధా చేయకుండా చక్కగా వినియోగించుకుంటారు. మంచి ఏకాగ్రతను కూడా కలిగి ఉంటారు. (Pixabay)

నిద్రలేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవసరమైన పనులపై దృష్టిపెట్టేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది.

(4 / 7)

నిద్రలేచిన తర్వాత మీ మూడ్ బాగుండాలంటే కాసేపు ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇది మంచి అనుభూతిని కలిగించే హార్మోన్ల స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. మీ మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అవసరమైన పనులపై దృష్టిపెట్టేలా మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది.(Pexels)

పనిభారం ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా మీరు స్మార్ట్ గా, సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేయాలని చెబుతున్నారు. ధ్యానంతో మీకు విషయాలపై స్పష్టత లభిస్తుంది. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది. 

(5 / 7)

పనిభారం ఎక్కువగా ఉన్నరోజుల్లో కూడా మీరు స్మార్ట్ గా, సమర్థవంతంగా పనులు చేయాలంటే ఉదయం పూట ధ్యానం చేయాలని చెబుతున్నారు. ధ్యానంతో మీకు విషయాలపై స్పష్టత లభిస్తుంది. మీ ఉత్పాదకత మెరుగుపడుతుంది. (Pexels)

ధ్యానం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్‌లతో పాటు బాధలు, నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండగలుగుతారు.

(6 / 7)

ధ్యానం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా కాలానుగుణ ఇన్ఫెక్షన్‌లతో పాటు బాధలు, నొప్పులను నివారించడంలో మీకు సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా దృఢంగా ఉండగలుగుతారు.(Pexels)

సంబంధిత కథనం

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎథినిక్ ఫ్యాషన్‍తో మరోసారి మైమపిరించారు. డిజైనర్ కుర్తా డ్రెస్‍లో మరింత అందంతో ఆకట్టుకున్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉపసంహరణ తేదీ ముగిసిన తర్వాత… బరిలో ఉండే అభ్యర్థుల విషయంలో క్లారిటీ రానుంది.తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్న వేళ ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఉదయం దాటితే చాలు బయటికి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.రాంగ్లర్ 2024 ఎడిషన్ ఎక్స్టీరియర్ లో స్వల్ప మార్పులు చేశారు. కొద్దిగా అప్ డేటెడ్ ఫేస్ కోసం 7 స్లాట్ గ్రిల్, ఫ్రంట్ బంపర్ ను మరింత డైనమిక్ గా మార్చారు.బృహస్పతి తొమ్మిది గ్రహాలలో అత్యంత పవిత్రమైన గ్రహం. సంపద, సౌభాగ్యం, సంతాన వరం, వివాహ వరం కలగడానికి ఆయనే కారణం. ఒక రాశిలో బృహస్పతి ఉచ్ఛస్థితిలో ఉంటే వారికి సకల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగాలి.  ఫోన్ ఆఫ్ చేయాలి. లైట్లు ఆఫ్ చేయాలి. ఇదంతా ఒక అలవాటుగా చేసుకుంటారు. వీటితో పాటూ పాదాలు శుభ్రపరచుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు