సమ్మర్ వచ్చేసింది, స్పెషల్ అండ్ కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అయిన మ్యాంగోలు మార్కెట్లోకి వచ్చేశాయి. అయితే ప్రతిసారీ నేరుగా మామిడిపండునే తింటే ఏం బాగుంటుంది. ఈ సారి ఫ్రూటీ స్టైల్లో కూడా ఎంజాయ్ చేసేయండి. పిల్లలు బయట దొరికే ఫ్రూటీ కావాలని అడిగినా, మీరిలా ట్రై చేసిచ్చేయండి. బయటదొరికే ఫ్రూటీకి బైబై చెప్పేయండి! మరింకెందుకు ఆలస్యం పది నిమిషాల్లో తయారుచేసుకోగల ఫ్రూటీ రెసిపీ చూసేద్దామా..
కాబట్టి, ఇంట్లో తయారుచేసిన మ్యాంగో ఫ్రూటీ రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఇది ఒక అద్భుతమైన పానీయం.