వేసవి తాపం పెరిగిపోతోంది కదా! ఇలాంటి సమయంలో చల్లగా, తియ్యగా ఏదైనా తినాలని అందరికీ అనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుంటే ఈ ప్రత్యేకమైన డెజర్ట్ మీ కోసమే. మ్యాంగో సాగో పుడ్డింగ్! రుచికి రుచి, శరీరానికి చల్లదనం ఇచ్చే స్పెషల్ డిష్. పండిన మామిడి పండు తియ్యదనం, కొబ్బరి పాల కమ్మదనం, సగ్గుబియ్యం చల్లదనం... అబ్బో కాంబినేషన్ అదిరిపోయే రుచకి అందిస్తుంది! దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. మరి ఇంకెందుకు ఆలస్యం? సమ్మర్ స్పెషల్ మ్యాంగో సాగో పుడ్డింగ్ డెజర్ట్‌ను మీరూ ఒకసారి ట్రై చేయండి! ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి!
20 నిమిషాల్లో నలుగురైదుగురికి సరిపడా డిజెర్ట్ చేయడానికి ఏమేం కావాలో చూసేద్దాం.
గార్నిష్ కోసం గ్లాసుల పైన కొబ్బరి తురుముతో అలంకరించుకోవచ్చు. ఈ ఫుడ్డింగ్ ఎప్పుడు తిన్నా సరే చల్లగా, తియ్యగా కమ్మగా అనిపిస్తుంది. అందరికీ బాగా నచ్చుతుంది. వేసవిలో ఇది మీ ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడుతుంది.
సంబంధిత కథనం