(1 / 5)
సంక్రాంతి వచ్చిందంటే ఇళ్లు రంగుల ముగ్గులతో నిండిపోతాయి. అలా రంగులు నిండిన ముగ్గులు ఉంటేనే ఇంటికి కళ.
(2 / 5)
చుక్కల ముగ్గులు ఇష్టం లేని వారు రంగోలీ డిజైన్లను వేయండి. చుక్కల అవసరం లేకుండానే ఈ డిజైన్ ముగ్గులను సులువుగా వేసేయచ్చు.
(3 / 5)
రంగోలీ డిజైన్లు అంటే పువ్వులు, మొక్కలు నిండుగా ఉండాల్సిందే. అప్పుడే చక్కగా రంగులు వేయగలం. ఈ ముగ్గును వేయడం చాలా సులువు.
(4 / 5)
వేదకాలం నుంచే ముగ్గులను ఇళ్ల ముందు వేయడం మొదలైందని అంటారు. మధ్యయుగానికి చెందిన పుస్తకాలలో కూడా ముగ్గుల ప్రస్తావన ఉంది.
ఇతర గ్యాలరీలు