మధ్యాహ్నం భోజనం అయినా, రాత్రి భోజనం అయినా అన్నం ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా వండే పదార్థం. అన్నం వండటం చాలా సులువు అని అందరూ అనుకుంటారు. నిజమే వండటం సులువే కానీ సరిగ్గా వండటమే కష్టం. వండిన అన్నం రుచిగా, పర్ఫెక్ట్‌గా, పూలలాగా ఉండాలంటే మరింత కష్టం. చాలా మంది అన్నం వండితే మెత్తగా మారిపోతుంది. లేదంటే మరీ పొడి పొడిగా గింజలు ఉంటుంది. లేదంటే ముక్కముక్కలుగా మారి చూడటానికి అంత బాగోదు, రుచిలో కూడా లోటుపాట్లు ఉంటాయి.
అన్నం పూలలాగా, సువాసనతో కూడినప్పుడే అది రుచిగా కూడా ఉంటుంది. ఇలా ఫర్ఫెక్ట్ గా అన్నం వండాలంటే కొన్ని చిట్కాలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను పాటిస్తే మీరు వండిన ప్రతిసారీ పర్ఫెక్ట్‌గా, పూలలాంటి అన్నం వండగలుగుతారు.
సంబంధిత కథనం