Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఉన్న ఎమోజీలలో ఒక ఎమోజీ భిన్నంగా ఉంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టి చెప్ప-one emoji is different in this optical illusion find out where it is in ten seconds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  One Emoji Is Different In This Optical Illusion, Find Out Where It Is In Ten Seconds

Optical Illusion: ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో ఉన్న ఎమోజీలలో ఒక ఎమోజీ భిన్నంగా ఉంది, అది ఎక్కడుందో పది సెకన్లలో కనిపెట్టి చెప్ప

Haritha Chappa HT Telugu
Mar 13, 2024 07:00 AM IST

Optical Illusion: మరొక ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు తీసుకొచ్చేసాము. ఇది ఎమోజి ఆప్టికల్ ఇల్యూషన్. చూడ్డానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: మీకు ఆప్టికల్ ఇల్యుషన్లు అంటే ఇష్టమా? అయితే మీలాంటి వారి కోసమే మా ఈ ప్రయత్నం. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యుషన్లో ఎన్నో ఎమోజీలు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. అయితే ఒక ఎమోజీ మాత్రం వాటి మధ్యలో భిన్నంగా ఉంది. అది ఎక్కడుందో కనిపెట్టడమే మీ పని. టైమర్‌ను ఆన్ చేసుకొని కేవలం 10 సెకండ్లలోనే దాన్ని కనిపెట్టి చెప్పండి. అలా కనిపెడితే మీరు మామూలు వ్యక్తులు కాదు, చాలా తెలివైన వారని, మీ ఐక్యూ కూడా ఎంతో ఎక్కువ అని అర్థం.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఇప్పటికే జవాబును కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇక జవాబు కోసం వెతుక్కుంటున్నారు 10 సెకన్లు దాటాక కనిపెట్టినా కూడా వ్యర్థమే. 10 సెకన్లలోపు కనిపెడితేనే మీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నట్టు అర్థం .అలాగే మీ మెదడు చురుగ్గా పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. మెదడు, కళ్ళు కలిసి పని చేస్తేనే ఇలాంటి సమస్యలను పరిష్కరించగలం. నీ కళ్ళు, మెదడు సమన్వయంగా పనిచేస్తే ఈ 10 సెకండ్లలోపే మీరు ఆ ఎమోజిని కనిపెట్టేసేవారు. ఇక జవాబు విషయానికి వస్తే... చివరి నుంచి ఆరో నిలువు వరుసలో... పైనుంచి ఆరో స్థానం ఉంది ఆ ఎమోజీ. మిగతా ఎమోజీలతో పోలిస్తే ఈ ఎమోజీ కొంచెం భిన్నంగా ఉంది. కాబట్టి కనిపెట్టడం కష్టమే. ఐక్యూ ఎక్కువ ఉన్నవారు మాత్రమే దీన్ని కనిపెట్టగలరు. ఇతర ఎమోజీలతో పోలిస్తే దీని నోరు కాస్త తేడాగా ఉంది. ఇలాంటి ఎమోజీని కనిపెట్టడం మెదడుకు సవాలే. అలాంటి దీన్ని మీరు సాధించారంటే మామూలు వ్యక్తులు కాదు.

ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో వీటి ఉనికి చాటుతూనే ఉన్నాయి. చివరికి యూట్యూబ్లో కూడా ఇవి హల్చల్ చేస్తున్నాయి. మీకు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు అంటే ఇష్టమైతే... ప్రతిరోజూ రెండు సార్లు ఇలాంటివి సాల్వ్ చేయడం అలవాటుగా మార్చుకోండి. మీ తెలివితేటలు మరింతగా తిరుగుతాయి. మెదడుకు కూడా మేతలా ఉంటుంది. పిల్లలకు, పెద్దలకు కూడా ఈ ఆప్టికల్ ఇల్యూషన్లు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి.

టాపిక్