Today Numerology : ఈరోజు ఆ సంఖ్యలవారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది..-numerology says these numbers have good luck today ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Numerology Says These Numbers Have Good Luck Today

Today Numerology : ఈరోజు ఆ సంఖ్యలవారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది..

Geddam Vijaya Madhuri HT Telugu
Jun 28, 2022 07:10 AM IST

జ్యోతిష్యం వలె సంఖ్యాశాస్త్రం కూడా.. వ్యక్తి భవిష్యత్తు, స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రతి పేరును బట్టి ఒక రాశి ఉన్నట్లే, ప్రతి సంఖ్య ప్రకారం.. సంఖ్యాశాస్త్రంలో రాడిక్స్ నెంబర్స్ ఉంటాయి. దీని ప్రకారం ఈరోజు ఏ సంఖ్యవారికి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం.

న్యూమరాలజీ
న్యూమరాలజీ

Today Numerology : న్యూమరాలజీ ప్రకారం మీ సంఖ్యను లెక్కించడానికి.. మీ పుట్టిన తేదీ, నెల , సంవత్సరాన్ని యూనిట్ అంకెకు కలిపితే వచ్చే సంఖ్య మీ సంఖ్య అవుతుంది. ఉదాహరణకు నెలలో 2, 11, 20వ తేదీలలో జన్మించిన వ్యక్తులు రాడిక్స్ సంఖ్య 2ని కలిగి ఉంటారు. అయితే జూన్ 28వ తేదీన ఎవరికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రాడిక్స్ - 3

ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అధికారుల ఆమోదం ఉంటుంది. కొత్త ప్రణాళికలతో పనిని ప్రారంభించవచ్చు. వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. ఏ పనిలోనూ అజాగ్రత్తగా ఉండకండి. కుటుంబం మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం మెరుగ్గా ఉంటుంది. వాతావరణంలో మార్పు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

రాడిక్స్-5

ఈ రోజు మీకు విజయాలు వర్తిస్తాయి. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అధికారుల ఆమోదం లభిస్తుంది. కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. అకస్మాత్తుగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబం మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది.

రాడిక్స్ - 9

ఈరోజు మీరు ఉత్సాహంతో ఉంటారు. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగుల, అధికారుల మద్దతు లభిస్తుంది. మీరు కొత్త ప్రణాళికలపై పని ప్రారంభించవచ్చు. వ్యాపారాలలో లాభదాయక అవకాశాలు ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్