రోజూ రెగ్యులర్ టీ తాగాలంటే చాలా మందికి బోర్ కొడుతుంది. అందుకే అప్పుడప్పుడు మసాలా ఛాయ్ ఆస్వాదించాలనుకుంటారు. కానీ ఎన్ని సార్లు చేసినా హోటల్ స్టైల్ టేస్ట్ మాత్రం రానే రాదు. పదార్థాలన్నీ అవే కానీ రుచిలో ఎందుకు తేడా వస్తుందో అర్థం కాదు. మీదీ అదే పరిస్థితా? మీకు ఇష్టమైన మసాలా టీని మంచి టేస్టీగా చేయలేకపోతున్నారా? అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా ఉపయోగపడుంది. పదార్థాలన్నీ అవే కానీ చేసే ప్రాసెస్‌లో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించారంటే మసాలా టీ పెట్టడంలో మీరే పర్ఫక్ట్ అంటారు మీ ఇంట్లో వాళ్లు. అంత రుచిగా ఉంటుంది. అంత టేస్టీగా ఉండాలంటే ఎక్కువ కష్టపడాలి అనుకోకండి. సింపుల్ ప్రాసెస్ లోనే టేస్టీ మసాలా టీని సూపర్ గా చేయచ్చు. ఎలాగో ఇక్కడ వివరంగ ఉంది చూసేయండి.
సంబంధిత కథనం