Motorola Moto G22: మోటోరోలా బడ్జెట్ ఫోన్.. డిజైన్, ధర, ఫీచర్లను తెలుసుకోండి!-motorola moto g22 first impressions punches way above its weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Motorola Moto G22 First Impressions: Punches Way Above Its Weight

Motorola Moto G22: మోటోరోలా బడ్జెట్ ఫోన్.. డిజైన్, ధర, ఫీచర్లను తెలుసుకోండి!

Apr 08, 2022, 05:26 PM IST HT Telugu Desk
Apr 08, 2022, 05:26 PM , IST

మొబైల్‌ను మెుబైల్ దిగ్గజం మోటోరోలా భారత మార్కెట్‌లోకి న్యూ ఫోన్‌ను లాంచ్ చేసింది. జీ సిరీస్‌లో కొత్తగా Moto G22ని స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ.10,999గా ఉంది. ఇక ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

Motorola Moto G22 మూడు రంగులలో అందుబాటులో ఉంది. కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్యూ, మింట్ గ్రీన్. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉండగా స్లిమ్ లుక్‌తో ఆట్రాక్షన్‌గా కనిపిస్తోంది

(1 / 7)

Motorola Moto G22 మూడు రంగులలో అందుబాటులో ఉంది. కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్యూ, మింట్ గ్రీన్. ఈ ఫోన్ బరువు 185 గ్రాములు ఉండగా స్లిమ్ లుక్‌తో ఆట్రాక్షన్‌గా కనిపిస్తోంది

Motorola Moto G22 మొబైల్ 6.5 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో పంచ్ హోల్ కెమెరా కటౌట్ కూడా ఉంది.ఈ కేటగిరీలో ఇది బెస్ట్ ఫోన్‌గా చెప్పవచ్చు

(2 / 7)

Motorola Moto G22 మొబైల్ 6.5 అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇందులో పంచ్ హోల్ కెమెరా కటౌట్ కూడా ఉంది.ఈ కేటగిరీలో ఇది బెస్ట్ ఫోన్‌గా చెప్పవచ్చు

ఈ స్మార్ట్‌ఫోన్ Media Tech Hello G37 SoC. ఇందులో రెండు నానో సిమ్ కార్డ్ స్లాట్‌లు ఉన్నాయి. దీనిలో మైక్రోఎస్డీ స్లాట్ కూడా ఉంది

(3 / 7)

ఈ స్మార్ట్‌ఫోన్ Media Tech Hello G37 SoC. ఇందులో రెండు నానో సిమ్ కార్డ్ స్లాట్‌లు ఉన్నాయి. దీనిలో మైక్రోఎస్డీ స్లాట్ కూడా ఉంది

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్.. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు

(4 / 7)

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్.. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు

Motorola Moto G22 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 20 వాట్ల ఛార్జర్ కూడా లభిస్తుంది

(5 / 7)

Motorola Moto G22 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. 20 వాట్ల ఛార్జర్ కూడా లభిస్తుంది

ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAM, 64 GB మెమరీతో పాటు రూ. 10,999తో లభిస్తుంది. ఏప్రిల్ 13, 14 తేదీల్లో ప్రత్యేక ఆఫర్‌తో రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు.

(6 / 7)

ఈ స్మార్ట్‌ఫోన్ 4 GB RAM, 64 GB మెమరీతో పాటు రూ. 10,999తో లభిస్తుంది. ఏప్రిల్ 13, 14 తేదీల్లో ప్రత్యేక ఆఫర్‌తో రూ.9,999కే కొనుగోలు చేయవచ్చు.

సంబంధిత కథనం

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే.. మార్చి 19వ తేదీతో ఈ ఎగ్జామ్స్ అన్ని పూర్తి అయ్యాయి. ఈసారి పరీక్షలకు మొత్తం 9,22,520 మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజును చెల్లించారు. ఇందులో 4,78,527 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా... 4 లక్షలకుపైగా సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ ఇటలీలోని రోమ్ లో పవిత్ర గురువారపు ఆచారాన్ని నిర్వర్తించారు. ఈ సందర్భంగా రెబిబియా జైలులోని మహిళా విభాగంలోని ఒక ఖైదీ పాదాలను శుభ్రపరిచి ముద్దు పెట్టుకున్నారు.బాలీవుడ్ నటి అలయ ఎఫ్ తన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది, ఇందులో ఆమె చాలా గ్లామర్ గా కనిపించింది. ఈ చిత్రాలలో అలయ హాట్‌నెస్‌ని చూసి, అభిమానులకు చెమటలు పడుతున్నాయి.  హనుమాన్ జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటాం. ఒకటి చైత్ర మాసంలోని పౌర్ణమి రోజు వస్తే, మరొకటి కార్తీక మాసంలోని కృష్ణ పక్షం పద్నాలుగో రోజున వస్తుంది. మొదటి హనుమాన్ జయంతిని ఆ రోజున అంజనీమాత గర్భం నుండి హనుమంతుడు జన్మించిన సందర్భంగా నిర్వహించుకుంటారు. దీపావళికి ఒక రోజు ముందు రెండో జయంతి నిర్వహించుకుంటాం.  హనుమంతుని అచంచల భక్తిని చూసి సీతాదేశి అతడిని చిరంజీవిగా ఉండమని దీవించిన రోజు.  నవగ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహం శుక్రుడు. విలాసం, ప్రేమ, శ్రేయస్సు మొదలైన వాటికి కారణం. శుక్రుడు అసురులకు అధిపతి. ఆయన అనుగ్రహం ఉంటే అన్ని రాశుల వారికి విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.బృహస్పతి దేవతలకు రాజగురువు. బృహస్పతి సంచరించే రాశులకు అన్ని రకాల యోగాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. సంతాన ప్రాప్తికి, వివాహ బలం, సంపద, శ్రేయస్సుకు బృహస్పతి కారణం. బృహస్పతి సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చగలడు. 
WhatsApp channel

ఇతర గ్యాలరీలు