మైనర్ బాలికపై అత్యాచారం.. వ్యక్తిని చితకబాదిన గ్రామస్థులు!
9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో ఓ యువకున్ని స్థానికులు పట్టుకొని చితకబాదారు. చెట్టుకు కట్టివేసి నిందితుడిని దారుణంగా కొట్టారు. ఇటీవలే ఓ రేప్ కేసు కింద జైల్‌కు వెళ్ళి నిందుతుడు ఈ మధ్య బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ ఘటనతో నిందుతునిపై రెండో సారి రేప్ కేసును నమోదు చేశారు. అలాగే ఈ కేసులో నిందితుడి తండ్రితో పాటు మరో ఏడుగురిపై హత్య కేసు నమోదు చేశారు.